NTV Telugu Site icon

Viral Video : ఏంది సామి ఇది.. బాత్రూమ్ కోసం ఇంతగా కొట్టుకోవాలా..

Viral Video (2)

Viral Video (2)

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో ఆడవాళ్ల ఫైటింగ్ కు సంబందించిన వీడియోలు ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. సీటు కోసమనో లేదా మాట మాటా పెరగడంతో ఆ గొడవలు కాస్త కొట్టుకొనేవరకు వెళతాయి.. తాజాగా అలాంటి గొడవే ఒకటి జరిగింది.. బాత్రూమ్ లు అని కూడా చూడకుండా దారుణంగా కొట్టుకున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..

ఇద్దరు మహిళలు ఏకంగా బాత్రూమ్ వద్దే కాదు బాత్రూమ్ లో పడి మరీ దారుణంగా కొట్టుకున్నారు. వారి కొట్టుడు ఎంత వరకు వెళ్లిందంటే వారిలో ఓ మహిళ ఒంటిమీదున్న డ్రెస్ కూడా ఊడిపోయేంతగా రచ్చ రచ్చగా మారిపోయింది. ఎందుకొచ్చింతో తెలీదు గానీ బాత్రూమ్ ల వద్ద ఇద్దరు మహిళలు మాట్లాడుకున్నారు.. ఏమైందో తెలియకుండానే క్షణాల్లో గొడవగా మారింది.. అంతే బాత్రూమ్ లోపలికి వెళ్లి మరీ చితక్కోట్టుకున్నారు.. వారిద్దరినీ విడదీయాలను అనుకున్న ప్రయోజనం లేకుండా పోయింది..

పెన్సిల్వేనియాలో టెంపరరీగా ఏర్పాటు చేసిన బాత్రూమ్ ల వద్ద వచ్చారు. అక్కడ అప్పటికే మరికొంత మంది యువతులు ఉన్నారు. ముందుగా ఓ గ్రూపులోని యువతి బాత్రూమ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెను మరో యువతి అడ్డుకుని డోరు మూసేస్తుంది. దీంతో కాసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె అడ్డుకుంటున్న ఆమెపై దాడికి దిగింది. అలా ఇద్దరు ఇష్టమొచ్చినట్లు కొట్టుకున్నారు.. అలా ఓ యువతి సడెన్ గా వచ్చి అందరిని వీరకొట్టుడు కొట్టింది.. ఇంతలో కొందరు అక్కడికి వచ్చి వాళ్లను విడదీశారు. అతికష్టమ్మీద విడదీసి వారికి సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణుగుతుంది. ఈ గొడవ చాలాసేపు జరిగినట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..