China : దొంగను ప్రేమించిన అమ్మాయి.. బుద్ధి చూపించుకున్న ప్రియుడు..రూ.11లక్షలతో పరార్
- దొంగను ప్రేమించిన మహిళ
- రూ.11లక్షలతో పరారైన ప్రియుడు
- ప్రియుడితో కలిసి నయా మోసానికి పాల్పడిన ప్రియురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China : ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమలో ఉన్న వ్యక్తికి తను ప్రేమించే వాళ్లు ఏది చెప్పినా నమ్మకంగా ఉంటుంది. అలాంటి వాళ్లు కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోరు. తీరా వాళ్లు మోసం చేసిన తర్వాతనే అసలు విషయం తెలుసుకుని బుద్ధి తెచ్చుకుంటారు. అలాగే ఓ యువతి ఓ దొంగను గుడ్డిగా ప్రేమించింది. అతడు తన దొంగ బుద్ధి చూపించడంతో ప్రస్తుతం లబోదిబోమంటుంది. విషయం చైనాలోని షాంఘై నగరానికి సంబంధించినది. వివరాల్లోకి వెళితే.. 40 ఏళ్ల మహిళ మోసగాడితో ప్రేమలో పడింది. హూ అనే మహిళ గత ఏడాది మేలో ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో చెన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. హూని మోసం చేసి రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టేలా చేశాడు. హు డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు, ఆమె మోసానికి గురైనట్లు గ్రహించింది.
Read Also:Sai Dharam Tej : జేడీ మాస్టర్ అంటూ పవన్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ధరమ్ తేజ్..
Also Read
మోసపోయిన తర్వాత హు చెన్‌ను సంప్రదించినప్పుడు, అతను మళ్లీ కొత్త కథనాన్ని రచించారు. అతను మయన్మార్‌లో ఒక స్కామ్‌లో ఇరుక్కుపోయానని.. అందుకే అతను తన డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా చేసుకోలేకపోయావని పేర్కొన్నాడు. ఇంత జరిగినా ఆమెకు స్పృహ రాలేదు. ఎందుకంటే అతని కళ్లకు ప్రేమ ముసుగు ఉండిపోయింది. ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయిన తర్వాత తాను కూడా దొంగతనాలు చేయడం ప్రారంభించింది. చెన్ తో పాటు ప్రజలను మోసం చేయడం మొదలు పెట్టింది. చెన్ హు ఖాతా నుండి మాత్రమే మోసపూరిత లావాదేవీలను నిర్వహించేవారు. దీనికి బదులుగా హు కూడా మొత్తంలో కొంత భాగాన్ని అందుకునేవారు. గతేడాది సెప్టెంబర్‌లో పోలీసులు హును అరెస్టు చేశారు. హు పోలీసులకు తన నేరాన్ని అంగీకరించింది. ఆమెకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా మాత్రమే విధించారు.
Read Also:Heart Attack : హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే రోజూ వీటిని తినాలి..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు