No Work Full Salary: మరీ ఇంత దారుణమా.. 16 ఏళ్లుగా ఆఫీసుకి రాకుండా.. పూర్తి జీతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Work Full Salary: ఈరోజుల్లో ఒక్కరోజు సెలవు పెడితేనే జీతం కట్ అవుతుందని తెగ పరేషాన్ అవుతుంటాం. కానీ ఒకరు ఏకంగా 16 ఏళ్లుగా ఆఫీస్ గడప తొక్కకుండా ప్రతీ నెల పూర్తి జీతం తీసుకుంటూ ఏకంగా రూ.11 కోట్లు సంపాదించారు. ఇలాంటివి చూస్తుంటే ప్రభుత్వ సంస్థలు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయా.. అనే అనుమానం వస్తుంది. కానీ ఇది నిజం. ఎందుకంటే 16 ఏళ్లుగా ఒకరు పని చేయకుండా సెలవుల్లో ఉంటూ ప్రతీ నెల క్రమం తప్పకుండా జీతం తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. అసలు ఏంటీ కథ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Nepal: నేపాల్ అల్లర్లలో భారతీయ మహిళ మృతి, 51కి చేరిన మృతుల సంఖ్య..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ఆమె ఒక అధ్యాపకురాలు. 16 ఏళ్లుగా అనారోగ్య సెలవులోనే ఉన్నారు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఆమెకు ప్రతీ నెలా పూర్తి జీతం వస్తుంది. ఇది ఏంది బాస్ అంటే ఇది అంతే. మీకు తెలుసా ఇప్పటి వరకు ఆమె 16 ఏళ్లుగా సెలవుల్లో ఉంటూ ఏకంగా రూ.11 కోట్ల పైగా సంపాదించింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె 16 ఏళ్లుగా అనారోగ్య సెలవులో ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఆమెను తన ఉద్యోగంలో నుంచి తీసేయలేదు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ వెలుగుచూసిందని అనుకుంటున్నారా.. జర్మనీలో. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
జర్మనీలోని నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియాలోని ఒక వృత్తి కళాశాలలో ఆమె అధ్యాయురాలుగా. మీకు తెలుసా ఆమె 2009 నుంచి అనారోగ్య సెలవులోనే ఉన్నారు. కానీ ప్రతీ నెల ఆమెకు జీతం వస్తుంది. వచ్చిన జీతాన్ని ఆమె విత్‌డ్రా కూడా చేసుకుంటుంది. అలా 16 ఏళ్లలో రూ.11 కోట్లకు పైగా సంపాదించింది. ఆమె ఉద్యోగానికి రావడం లేదనే సమాచారం తెలియడానికి ఇప్పటికి.. అంటే 16 ఏళ్లు గడిచాయి. ఈ 16 ఏళ్లలో ఆ మహిళ ఒక్క రోజు కూడా కళాశాలలో పని చేయలేదు. కానీ ప్రతి నెలా పూర్తి జీతం తీసుకుంటూ ఉంది. ఈ పరిస్థితి వ్యవస్థలోని లోపం వల్ల తలెత్తిందని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
READ ALSO: Albania: అల్బేనియాలో ఏఐ సూర్యుడు.. డియెల్లా మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!