Gambhir vs Rohit Sharma: ఇదే నీ వీడ్కోలు మ్యాచ్.. రోహిత్ శర్మతో గంభీర్ వ్యాఖ్యలు వైరల్!
- టీమిండియాలో కొనసాగుతున్న విభేదాలు..
- రోహిత్ శర్మకు ఇదే చివరి మ్యాచ్ అంటూ గంభీర్ కామెంట్స్..
- గంభీర్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gambhir vs Rohit Sharma: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ను టీమిండియా 0- 2 తేడాతో చేజార్చుకుంది. ఈ సందర్భంగా భారత్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మతో మాట్లాడుతున్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో గంభీర్, రోహిత్‌తో ఇలా అంటున్నాడు.. “రోహిత్, అందరికీ ఇది నీ వీడ్కోలు మ్యాచ్ అనుకుంటున్నారు.. కనీసం ఒక ఫోటో అయినా పెట్టండి” అని పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో నెట్టింట విస్తృతంగా షేర్ అవుతుంది. అయితే, గంభీర్ చేసిన ఈ కామెంట్స్ సరదాగా చేసిందా లేక నిజంగానే అన్నారా అనేదానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు.
Also Read
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
కాగా, పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌తో తుది జట్టులోకి తిరిగి వచ్చిన రోహిత్, ఆ మ్యాచ్‌లో కేవలం ఎనిమిది రన్స్ మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ, అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో అతను 73 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, శ్రేయాస్ అయ్యర్ ( 61) పరుగులతో కలిసి రోహిత్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా, రోహిత్‌ను ODI కెప్టెన్సీ నుంచి తొలగించినప్పటి నుంచి 2027 ODI ప్రపంచ కప్ జట్టులో అతడి స్థానంపై తీవ్రంగా చర్చ కొనసాగుతుంది.
📣 BIG BREAKING NEWS:
"There was heated exchange between Rohit and GG".🤯
★ Gambhir insulted Rohit face to face and said I will kick your a$$ again but Rohit replied that 'mujhe koi fark nhi pdta me to vese bhi ja hi rha hu ..Jab sab mar hi rhe h to' pic.twitter.com/bIjzUdF9dY
— Vir🅐 💤 (@Bagirath111) October 19, 2025
తాజావార్తలు
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!