Site icon NTV Telugu

కరోనా తో మాఫియా డాన్ చోటా రాజన్ మృతి…

కరోనా తో మాఫియా డాన్ చోటా రాజన్ మరణించాడు. అయితే ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ చోటా రాజన్ గత నెల 24న కరోనా బారిన పడ్డారు. దాంతో తిహాడ్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న చోటా రాజన్ ను ఎయిమ్స్ కు తాలించారు. కానీ చోటా రాజన్ పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆసుపత్రిలోనే మృతి చెందాడు. ఇక కరోనా సెకండ్ వేవ్ భారీ ఎత్తున విజృంభిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. అయితే దేశంలో గత కొన్ని రోజుల నుంచి రోజువారీ కరోనా కేసులు రోజుకు 4 లక్షలకు పైగా నమోదవుతున్నాయి.  ఈ స్థాయిలో కేసులు నమోదు కావడంతో పాటుగా మరణాల రేటు కూడా పెరుగుతున్నది.  

Exit mobile version