Free Fire MAX ప్లేయర్లకు గుడ్ న్యూస్.. కొత్త రిడీమ్ కోడ్స్ యాక్టివ్, ఫ్రీగా గన్ స్కిన్స్, కాస్ట్యూమ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Fire MAX: భారతదేశంలోని Garena Free Fire MAX ప్లేయర్లకు మరోసారి శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 1న కొత్తగా విడుదలైన Free Fire MAX రిడీమ్ కోడ్స్ ద్వారా స్కిన్స్, వెపన్ లూట్, బండిల్స్‌తో పాటు ఇతర ఇన్-గేమ్ ఐటెమ్స్‌ను డైమండ్స్ ఫ్రీగా పొందవచ్చు. ఈ రిడీమ్ కోడ్స్ పరిమిత కాలం మాత్రమే పని చేస్తాయి. ప్రతి కోడ్‌కు నిర్ణయించిన క్లెయిమ్ లిమిట్ పూర్తయిన వెంటనే అది పని చేయడం ఆగిపోతుంది. అందుకే ప్లేయర్లు వీలైనంత త్వరగా కోడ్స్‌ను ఉపయోగించుకోవడం మంచిది.
Free Fire MAX రిడీమ్ కోడ్స్ అంటే ఏమిటి?
అయితే, Free Fire MAX రిడీమ్ కోడ్స్ సాధారణంగా 12 నుంచి 16 అక్షరాల పొడవులో ఉండే పెద్ద అక్షరాలు (Capital Letters), సంఖ్యల కలయికగా ఉంటాయి. ఇవి First Come – First Serve విధానంలో వర్క్ చేస్తాయి. ఒకసారి కోడ్‌కు సంబంధించిన క్లెయిమ్ లిమిట్ పూర్తైతే, ఆ కోడ్ ద్వారా ఇక రివార్డ్స్ దొరకవు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Read Also: Fishermen: బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలై విశాఖ చేరుకున్న మత్స్యకారులు..
ఈ కోడ్స్ ద్వారా ఏ రివార్డ్స్ లభిస్తాయి?:
ఇక, ఈ రిడీమ్ కోడ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఉపయోగిస్తే, Garena నిర్ణయించిన విధంగా క్రింది రివార్డ్స్ లభించే అవకాశం ఉంది.
* గన్ స్కిన్స్
* క్యారెక్టర్ కాస్ట్యూమ్స్
* బండిల్స్
* వౌచర్స్
* ఇతర కాస్మెటిక్ ఐటెమ్స్
* రిడీమ్ చేసిన తర్వాత రివార్డ్స్ సాధారణంగా 24 గంటల లోపల ఇన్-గేమ్ మెయిల్‌బాక్స్‌లో కనిపిస్తాయి.
Free Fire MAX రిడీమ్ కోడ్స్ ఎలా ఉపయోగించాలి?
కాగా, Garena యాప్‌లో నేరుగా రిడీమ్ కోడ్స్ ఉపయోగించే అవకాశం లేదు. ప్లేయర్లు తప్పనిసరిగా అధికారిక Rewards Redemption వెబ్‌సైట్ ద్వారా కోడ్స్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Read Also: Jaishankar: అమెరికా టూర్‌కు జయశంకర్.. వ్యూహాత్మక సహకారంపై మార్కో రూబియోతో చర్చలు
ఇలా క్లెయిమ్ చేసుకోవాలి..
స్టెప్స్:
* అధికారిక Free Fire Rewards Redemption Siteను బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి
* మీ గేమ్ అకౌంట్‌కు లింక్ అయిన Google / Facebook / VK / X అకౌంట్‌తో లాగిన్ అవ్వండి
* రిడీమ్ కోడ్‌ను జాగ్రత్తగా పేస్ట్ చేయండి
* Confirm బటన్‌పై క్లిక్ చేయండి
* 24 గంటల్లో ఇన్-గేమ్ మెయిల్‌బాక్స్ చెక్ చేయండి
* గెస్ట్ అకౌంట్స్ ద్వారా రిడీమ్ కోడ్స్ పనిచేయవు. ముందుగా అకౌంట్ బైండ్ చేయాలి.
బిగ్ అలర్ట్:
* ఈ రిడీమ్ కోడ్స్ రీజియన్-లాక్ అయ్యి ఉంటాయి.
* కోడ్ ఎక్స్‌పైర్ అయి ఉండవచ్చు లేదా క్లెయిమ్ లిమిట్ పూర్తై ఉండవచ్చు.
* తప్పు కోడ్ ఎంటర్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వస్తుంది.
Note:
నోట్ : ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం.. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!