Couple Suicide: సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం.. దంపతుల ఆత్మహత్య
- సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం
- ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించడంతో డబ్బులు ఇచ్చిన దంపతులు
- మోసపోయామని గ్రహించి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Couple Suicide సింగరేణి సంస్థలో ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించడంతో ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. కానీ ఉద్యోగాలు రాకపోవడంతో దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో చోటుచేసుకుంది. సాయిరాం తండాకు చెందిన హలావత్ రత్న కుమార్, పార్వతిలకు సింగరేణిలో ఉద్యోగాలను ఇప్పిస్తామని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆశలు కల్పించాడు. దీంతో అప్పులు చేసి పదహారు లక్షల రూపాయలు చెల్లించారు. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో పాటుగా అప్పులు పెరిగిపోవడం, వడ్డీలు కూడా కట్టలేకపోవడంతో వడ్డీలు ఇచ్చిన వారి వద్ద నుంచి ఒత్తిళ్లు రావడంతో ఇద్దరు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Hyderabad: మూసీ రివర్ బెడ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
తాజావార్తలు
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!