France Protests: నేపాల్ తర్వాత.. నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
France Protests – Block Everything: నేపాల్ తర్వాత.. ఇప్పుడు ఫ్రాన్స్‌లో ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల్లోకి వచ్చారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. రాజధాని పారిస్‌లో నిరసన కారులను నియంత్రించడానికి పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. ప్రజలు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. ఫ్రాన్స్ ప్రజలు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు వ్యతిరేకంగా నిరసన మిన్నంటాయి. మాక్రాన్ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఏమీ చేయడం లేదని.. దేశ ఆర్థిక నిర్వహణ చాలా దరిద్రంగా ఉందని నిరసనకారులు చెబుతున్నారు.
READ MORE: TG News: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నియామకం.. ఈ తొమ్మిది ఉద్యోగ సంఘాలకు గుర్తింపు…
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ఈ నిరసనలు సోషల్ మీడియాలో ‘Block Everything’ అనే పిలుపుతో ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. వేలాది మంది పోలీసులు నిరసనకారులను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి సాధ్యం కావడం లేదు. ఫ్రాన్స్ అంతటా నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. చెత్త డబ్బాలను తగలబెట్టారు. అనేక చోట్ల పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నిరసనకారులు కార్యకలాపాలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా అన్ని సర్దుమనిగేలా దేశవ్యాప్తంగా భద్రతా దళాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. డజన్ల కొద్దీ నిరసనకారులను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!