Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former Maoist leader: మాజీ నక్సలైట్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ నలభై రెండేళ్ల తర్వాత మళ్ళీ విద్యార్థిగా మారారు. మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్‌జీ ఇంటర్ పరీక్ష రాయనున్నారు. కోరుట్లలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరు కానున్నారు. కోరుట్లలో ఇంటర్ చదువుతున్న క్రమంలోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పట్లో కేసుల వల్ల ఇంటర్ తెలుగు పరీక్షకి హాజరవ్వలేదు. తెలుగు మినహా అన్ని సబ్జెక్ట్స్‌లలో మంచి మార్కులతో పాసయ్యారు. ఇక ఇంటర్ బోర్డ్ ప్రత్యేక అనుమతితో కోరుట్లలో నేడు పరీక్షకు సిద్ధమవుతున్నారు. న్యాయవాద వృత్తిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. లా కోర్సులో జాయిన్ అయ్యేందుకు ఇంటర్ కంప్లీట్ చేయాలని, అందుకే పరీక్షకు హాజరవుతున్నట్లు తిప్పిరి తిరుపతి తెలిపారు.
ఇదిలా ఉండగా.. సీపీఐ (మావోయిస్ట్) అగ్ర నేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, ముగ్గురు సహచరులతో కలిసి గతేడాది నవంబర్‌లో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దేవ్ జీ లొంగిపోయినట్లు అప్పటి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా ధ్రువీకరించారు. హింస తగ్గుతూ, శాంతి ప్రక్రియ బలపడుతుండటానికి ఇది నిదర్శనంగా నిలుస్తోందని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ అభిప్రాయపడ్డారు. ఇక గతంలో ఓ ఎన్కౌంటర్లో బసవరాజు మరణించడంతో సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడైన దేవ్ జీని ఆ సంస్థ అగ్ర నాయకుడిగా పరిగణించారు. ఇంతలో ఆయన లొంగిపోయారు.
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!