Bridge Collapse: పూంచ్ సెక్టార్‌లో గాలివాన దెబ్బకి కూలిన బ్రిడ్జ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో గాలివానలు బీభత్సం సృష్టిస్తుంది. బలమైన ఈదురు గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురు గాలుల ధాటికి కలానీ – చక్తో గ్రామాల మధ్య ఓ నదిపై ఉన్న వంతెన దెబ్బ తిన్నది. దాంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం భారీ వర్షంతో పాటు ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో వంతెన కూలిపోయిందని చెప్పుకొచ్చారు. ఈ వంతెన కూలిపోవడంతో తమ ప్రాంతానికి ఉన్న కనెక్టివిటీ తెగిపోయిందన్నారు. బ్రిడ్జి కూలిన సమయంలో దాని గుండా ఎలాంటి రాకపోకలు జరగకపోవడంతో పెను ప్రమాదం దప్పిందన్నారు.
Read Also: Etela Rajendar: బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఇక సాధ్యం కాదు..
Also Read
కాగా, కలానీ – చక్తో గ్రామాల మధ్య జనం కాలినడకన రాకపోకలు కొనసాగించేందుకు నదిపై ఇనుప వంతెనను ఏర్పాటు చేయగా.. బలమైన గాలుల ధాటికి ఈ వంతెన పూర్తిగా దెబ్బ తినడంతో స్థానిక అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. గత కొన్ని రోజులుగా పూంచ్ జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తుండగా, శుక్రవారం నాడు ఈదురు గాలులు వీయడంతో ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయి. ఇక, ఈ వంతన కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#WATCH | Poonch, J&K | Foot bridge connecting Kalani & Chakto villages damaged due to strong winds and rainfall in the area today pic.twitter.com/O05ucKzx2V
— ANI (@ANI) April 19, 2024
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!