Flipkart Sale 2025: ఫ్లిప్‌కార్ట్‌లో మరో అవకాశం.. అతి తక్కువ ధరకే iPhone 16 Pro!
- ముగిసిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
- ప్రారంభమైన బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్
- అతి తక్కువ ధరకే iPhone 16 Pro
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఈ-కామర్స్ (ఆన్‌లైన్) షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ ముగిసింది. మీరు ఈ ఆఫర్స్ మిస్ అయితే ఎలాంటి చింత అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్ మీకు మరో అవకాశాన్ని అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ అక్టోబర్ 4న ప్రారంభమైంది. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని మీరు స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువులను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. సేల్ సందర్భంగా అందుబాటులో ఉన్న కొన్ని ఆఫర్‌లను మనం చూద్దాం.
బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ సమయంలో మీరు iPhone 16 Proని రూ.85,999 కి కొనుగోలు చేయవచ్చు. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ మంచి ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఇది ఇతర ప్లాట్‌ఫామ్‌ల కంటే ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇది బెస్ట్ డీల్ అనే చెప్పాలి. రూ.43,840 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. iPhone 17 సిరీస్ లాంచ్ అయ్యాక 16 సిరీస్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీపావళి సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్స్ అందుబాటులో ఉన్నాయి.
Also Read
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
Also Read: INDW Vs PAKW: పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. టాస్‌లో టీమిండియాను మోసం చేసిన మ్యాచ్ రిఫరీ!
బడ్జెట్లో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకుంటే.. మీరు Samsung Galaxy S24 FE మంచి ఆప్షన్. ఈ ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రూ.29,999కు లభిస్తుంది. Motorola Edge 60 Fusionపై మంచి డీల్ ఉన్నాయి. ఈ ఫోన్ రూ.18,999 కు లభిస్తుంది. Samsung Galaxy S24ని కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. గత సంవత్సరం ప్రారంభించబడిన ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.38,999కు అందుబాటులో ఉంది. మీకు కాంపాక్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే దీన్ని ప్రయత్నించవచ్చు. నథింగ్ ఫోన్ 3ని రూ.44,999కి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూలైలో రూ.80,000 ధరకు విడుదల చేసింది. ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ తర్వాత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.56,999కి కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!