Flipkart: వందల మంది ఉద్యోగులపై ఫ్లిప్ కార్ట్ వేటు.. అదే అసలు కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో ప్రముఖ కంపెనీలు సైతం కొన్ని ఆర్థిక కారణాల కారణంగా ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మార్చి, ఏప్రిల్ లోపు ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..
వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా నియామకాలను ఫ్లిప్‌కార్ట్ నిలిపివేసింది. గత రెండేండ్లుగా కంపెనీ సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగులపై వేటు వేయడంతో పాటు ఏటా పలువురు ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 22,000 మంది ఉద్యోగులుండగా వారిని వివిధ విభాగాల్లో సమర్ధంగా వినియోగించుకుంటూ 5 నుంచి 7 శాతం సిబ్బందిని తప్పించాలని ఫ్లిప్‌కార్ట్ కసరత్తు సాగిస్తోంది. వచ్చే నెలలో జరిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికలను సిద్ధం చేసి రోడ్ మ్యాప్ ను ఫిక్స్ చేయనున్నారు..
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ఆర్థిక అభివృద్ధిలో క్షీణత కారణంగా కొన్ని ప్రముఖ దిగ్గజ కంపెనీలు అయిన పేటీఎం, అమెజాన్, మీషో వంటి పలు కంపెనీలు సైతం ఇటీవల ఇదే తరహా వ్యయ నియంత్రణ చర్యలను చేపడుతున్నాయి. ఇక 2023లో పలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఫ్లిప్‌కార్ట్ నిలకడైన వృద్ధి కోసం ప్రతిపాదిత పునర్వ్యవస్ధీకరణపై దృష్టి సారించింది. ఈ-కామర్స్ పరిశ్రమలో దీర్ఘకాలిక వృద్ధిపైన ఆయా కంపెనీలు దృష్టి పెడుతున్నాయి..
- Tags
- Flipkart
- latest news
- Layoffs
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు