Covid 19: ఉత్తర కొరియాలో తొలి కరోనా మరణం.. వేగం పుంజుకున్న కరోనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర కొరియా అంటేనే మిస్టరీ దేశం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా వెలుగు చూడలేదు. నిజానికి కరోనా కేసులు నమోదైనా కూడా తమ దేశంలో ఒక్క కేసు కూడా రాలేదని కిమ్ ప్రభుత్వం గొప్పలకు పోయింది. అయితే తాజాగా ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదైన కొన్ని గంటల్లోనే ఆ దేశంలో తొలి కరోనా మరణం కూడా సంభవించింది. ప్యాంగాంగ్‌లో తాజాగా జ్వరంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మృతుడిలో ఒమిక్రాన్ బీఏ 2 వేరియంట్‌ను అధికారులు గుర్తించారు.
North Korea: ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు.. దేశవ్యాప్తంగా లాక్డౌన్
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
మరోవైపు ఉత్తర కొరియా వ్యాప్తంగా 1.87 లక్షల మంది ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి అధికారులు చికిత్స అందిస్తున్నారు. కరోనా విజృంభిస్తుండటంతో ప్రస్తుతం ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో లాక్డౌన్ విధించారు. జ్వరం కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నప్పటికీ అవన్నీ కరోనా కేసులే అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తర కొరియాలో ఇంకా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాలేదు. టీకాలు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా ఉత్తరకొరియా గతంలో తిరస్కరించింది.
తాజావార్తలు
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!