Airport: ఎయిర్‌పోర్టులో యువతి చిల్లర చేష్టలు.. ఏం చేసిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఫేమస్ కోసం కొంతమంది మితిమీరి ప్రవర్తిస్తున్నారు. నలుగురు చూస్తే.. ఏమనుకుంటారన్న ఇంగిత జ్ఞానం లేకుండా హద్దులు దాటుతున్నారు. ఇటీవల హోలీ సందర్భంగా ఢిల్లీ మెట్రోలో ఇద్దర అమ్మాయిలు జుగుప్సకరంగా ప్రవర్తించారు. తమ వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఎయిర్‌పోర్టులో ఓ యువత చేసిన చేష్టలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Summer Food: వేసవిలో ఈ ఫుడ్ ఎక్కువగా తినొద్దు..!
Also Read
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
తమ వీడియో వైరల్ కోసం ఏ స్థలాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓ ఎయిర్‌పోర్టులో లగేజీ తీసుకు వెళ్లే కన్వేయర్ బెల్ట్‌పై అమ్మాయి పడుకొని ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని వీక్షించిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. నెటిజన్లు మాత్రం ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎయిర్‌పోర్టు అధికారులను కోరుతున్నారు. ఆమెకు లక్షల్లో జరిమానా విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 2 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు.
ఇది కూడా చదవండి: Shaheen Afridi: కెప్టెన్సీకి అఫ్రిదీ గుడ్ బై..?
ఇటీవల హోలీ పండుగ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు ఢిల్లీ మెట్రో రైల్లో అత్యంత హేయమైన రీతిలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాకుండా రోడ్లపై కూడా నీచంగా ప్రవర్తించారు. ఈ వీడియోలు కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో వారికి జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.
The virus has reached the airports too 🤡🤡 pic.twitter.com/RdFReWtWjH
— Mohit Gulati (@desimojito) March 29, 2024
తాజావార్తలు
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?