Filmfare Awards 2023: ఆర్ఆర్ఆర్ చిత్రానికి 7 అవార్డులు.. తెలుగు అవార్డ్స్ లిస్ట్ ఇదే!
- 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు
- ఆర్ఆర్ఆర్కు 7 అవార్డులు
- ఉత్తమ నటిగా మృణాల్ ఠాకుర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Filmfare Awards South Telugu 2023 Winners List: 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు భాషల్లో 2023తో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని అవార్డులని ప్రకటించారు. బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా 7 అవార్డులు వచ్చాయి. క్లాసిక్ హిట్ ‘సీతారామం’కు 5 అవార్డులు రాగా.. నక్సల్ నేపథ్యంలో వచ్చిన ‘విరాట పర్వం’కు 2 అవార్డ్స్ దక్కాయి.
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 తెలుగులో ఉత్తమ సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఉత్తమ మూవీ (క్రిటిక్స్) విభాగంలో సీతారామం అవార్డు గెలుచుకోగా.. ఉత్తమ దర్శకుడుగా ఎస్ఎస్ రాజమౌళి ఎంపికయ్యారు. ఉత్తమ నటుడు విభాగంలో రామ్ చరణ్, జూ ఎన్టీఆర్.. ఉత్తమ నటిగా మృణాల్ ఠాకుర్ నిలిచారు. ఉత్తమ సహాయ నటుడుగా రానా దగ్గుబాటి, ఉత్తమ సహాయ నటిగా నందితా దాస్ అవార్డు గెలుచుకున్నారు. తెలుగు అవార్డ్స్ లిస్ట్ ఓసారి చూద్దాం.
Also Read
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 (తెలుగు) లిస్ట్:
# ఉత్తమ సినిమా – ఆర్ఆర్ఆర్
# ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి
# ఉత్తమ మూవీ (క్రిటిక్స్) – సీతారామం
# ఉత్తమ నటుడు – రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – దుల్కర్ సల్మాన్ (సీతారామం)
# ఉత్తమ నటి – మృణాల్ ఠాకుర్ (సీతారామం)
# ఉత్తమ నటి (క్రిటిక్స్) – సాయిపల్లవి (విరాటపర్వం)
# ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
# ఉత్తమ సహాయ నటి – నందితా దాస్ (విరాటపర్వం)
# ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ – కీరవాణి (ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ లిరిక్స్ – సిరివెన్నెల సీతారామశాస్త్రి – (కానున్న కల్యాణం – సీతారామం)
# ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషుడు) – కాల భైరవ (-కొమురం భీముడో – ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళ) – చిన్మయి (ఓ ప్రేమ – సీతారామం)
# ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు – ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)
తాజావార్తలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!