Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Federal Judge Blocks Trumps Executive Order On Birthright Citizenship

US Birthright Citizenship: ట్రంప్‌కు షాక్.. జన్మతః పౌరసత్వ హక్కుపై ఆదేశాలకు ఫెడరల్ కోర్టు బ్రేక్‌!

Published Date :July 11, 2025 , 7:10 am
By Chandra Shekhar Pamena
  • డొనాల్డ్ ట్రంప్‌కి ఫెడరల్ కోర్టు షాక్..
  • జన్మతః పౌరసత్వ హక్కుపై ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు నిలిపివేత..
  • అప్పీలుకు వీలుగా 7 రోజుల పాటు స్టే ఇచ్చిన న్యూహాంప్‌షైర్‌ ఫెడరల్‌ కోర్టు జడ్జి జోసెఫ్‌ లా..
US Birthright Citizenship: ట్రంప్‌కు షాక్.. జన్మతః పౌరసత్వ హక్కుపై ఆదేశాలకు ఫెడరల్ కోర్టు బ్రేక్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

US Birthright Citizenship: అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులకు పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వ హక్కును (birthright citizenship) రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. ఇందులో భాగంగానే అతడు.. ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యూహాంప్‌షైర్‌ ఫెడరల్‌ కోర్టు జడ్జి జోసెఫ్‌ లా ప్లాంటీ ఆ ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా అంతటికీ ఈ తీర్పు వర్తిస్తుందని గురువారం నాడు వెల్లడించారు. అయితే, దీనిపై అప్పీలుకు వీలుగా 7 రోజుల పాటు స్టే ఇచ్చారు.

Read Also: MLC Kavitha: తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్.. ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం..!

కాగా, ఫెడరల్‌ జడ్జి నిర్ణయంతో సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ త్వరితగతిన జరిగే అవకాశం ఉంది. ఫెడరల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు దేశమంతటా వర్తిస్తాయా.. లేదా అనే అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ణయించే అవకాశం ఉంది. అయితే, అమెరికాలో పౌరసత్వ హక్కులపై గల చట్టపరమైన, రాజకీయమైన గొడవల్లో ఒక ముఖ్య ఘట్టం అని చెప్పుకోవాలి. సాంప్రదాయంగా అమెరికాలో జన్మించిన ప్రతి వ్యక్తికీ ఈ పౌరసత్వ హక్కు లభిస్తుందని 14వ రాజ్యాంగ సవరణ (14th Amendment)లో లఖించబడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BirthrightCitizenship
  • FederalCourtRuling
  • ImmigrantRights
  • ImmigrationPolicy
  • JosephLaPlante

తాజావార్తలు

  • Mee Seva Shutdown: నేటి రాత్రి నుంచి మీ సేవా కేంద్రాలు బంద్.. ఎన్ని రోజులంటే..

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Oppo F33, F33 Pro: ఒప్పో F33, F33 ప్రో ఈ నెలలో రిలీజ్.. ధర, ఫీచర్‌ల పూర్తి వివరాలు

  • Russia offers: భారత్‌కు అండగా రష్యా.. ఇక గ్యాస్, ముడి చమురు కష్టాలు తీరినట్లే..

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

ట్రెండింగ్‌

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions