US Birthright Citizenship: ట్రంప్‌కు షాక్.. జన్మతః పౌరసత్వ హక్కుపై ఆదేశాలకు ఫెడరల్ కోర్టు బ్రేక్!
- డొనాల్డ్ ట్రంప్‌కి ఫెడరల్ కోర్టు షాక్..
- జన్మతః పౌరసత్వ హక్కుపై ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు నిలిపివేత..
- అప్పీలుకు వీలుగా 7 రోజుల పాటు స్టే ఇచ్చిన న్యూహాంప్‌షైర్ ఫెడరల్ కోర్టు జడ్జి జోసెఫ్ లా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Birthright Citizenship: అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులకు పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వ హక్కును (birthright citizenship) రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. ఇందులో భాగంగానే అతడు.. ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యూహాంప్‌షైర్ ఫెడరల్ కోర్టు జడ్జి జోసెఫ్ లా ప్లాంటీ ఆ ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా అంతటికీ ఈ తీర్పు వర్తిస్తుందని గురువారం నాడు వెల్లడించారు. అయితే, దీనిపై అప్పీలుకు వీలుగా 7 రోజుల పాటు స్టే ఇచ్చారు.
Read Also: MLC Kavitha: తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్.. ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం..!
Also Read
కాగా, ఫెడరల్ జడ్జి నిర్ణయంతో సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ త్వరితగతిన జరిగే అవకాశం ఉంది. ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు దేశమంతటా వర్తిస్తాయా.. లేదా అనే అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ణయించే అవకాశం ఉంది. అయితే, అమెరికాలో పౌరసత్వ హక్కులపై గల చట్టపరమైన, రాజకీయమైన గొడవల్లో ఒక ముఖ్య ఘట్టం అని చెప్పుకోవాలి. సాంప్రదాయంగా అమెరికాలో జన్మించిన ప్రతి వ్యక్తికీ ఈ పౌరసత్వ హక్కు లభిస్తుందని 14వ రాజ్యాంగ సవరణ (14th Amendment)లో లఖించబడింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!