Faria Abdullah: ఆయనకు అభ్యంతరం లేకపోతే నేను ఎప్పుడూ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Faria Abdullah: తొలి సినిమా ‘జాతిరత్నాలు’తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. చిట్టీగా కుర్రాళ్ల కలల రాణిగా మారింది.. బంగార్రాజుతో స్టెప్పులేసి మెరిసిపోయింది.. ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత డిఫరెంట్ కథల కోసం వెయిట్ చేసి సంతోష్ శోభన్ తో జతకట్టి ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న మేర్లపాక గాంధీ దర్శకుడు. ఆమె నటించిన ఈ మూవీ 4వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ ప్రశ్నలకు ఫరియా ఫన్నీగా స్పందించారు. తాను మొదటి నుంచి కూడా హిందీ సినిమాలను ఎక్కువగా చూసేదానినంటూ చెప్పారు. మొదటిసారిగా చూసిన తెలుగు సినిమా ‘వర్షం’మని.. అది చూసిన దగ్గరనుంచి త్రిషకు ఫ్యాన్ అయిపోయానంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఆమె కోసమే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చాలా సార్లు చూశానన్నారు.. ఆ సినిమా నుంచి సిద్ధార్థ్ అంటే ఇష్టం ఏర్పడిందన్నారు.
Read Also: Balakrishna: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఫిక్స్ ?
Also Read
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
ఏ దర్శకుడితో చేయాలని ఉందంటూ అలీ అడుగగా రాజమౌళిగారి దర్శకత్వంలో చేయాలనుందంటూ మనసులో మాట బయటపెట్టింది. సంతోష్ మాత్రం తనతో వరుసగా సినిమాలు చేయడానికి మేర్లపాక గాంధీకి అభ్యంతరం లేకపోతే, తాను మాత్రం ఆయనతో చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటానంటూ సమాధానమిచ్చాడు. ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లమీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది టీం.. ప్రోమోస్, సాంగ్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.. ఇటీవల నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్టుగా విచ్చేయగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది..
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?