Faria Abdullah : రెడ్ శారీలో మెరిసిపోతున్న చిట్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ భామ.ఈ సినిమా లో ‘చిట్టి’ పాత్ర లో నటించిన ఫరియాకు నటిగా మంచి క్రేజ్ దక్కింది. నవీన్ పొలిశెట్టి సరసన అద్భుతంగా పెర్ఫామ్ చేసి ఆకట్టుకుంది. ‘చిట్టి’ పాత్ర లో ప్రేక్షకులను మెప్పించింది.దాంతో వరుస గా తెలుగు లో ఆఫర్లు వచ్చాయి..జాతిరత్నాలు సినిమా తరువాత ఈ భామ వెంటనే ‘బంగార్రాజు’ సినిమా లో స్పెషల్ సాంగ్ చేసి ఎంతగానో ఆకట్టుకుంది. తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది.ఇక రీసెంట్ గా సంతోష్ శోభన్ తో ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ సినిమాలో నటించింది ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అలాగే రవితేజ నటించిన ‘రావణసుర’ చిత్రం లో నటించింది ఆ సినిమా కూడా అంతగా అలరించలేదు.దీంతో ఈ భామకు తెలుగు లో ప్రస్తుతం ఆఫర్లు లేవు. తమిళంలో మాత్రం ‘వల్లి మయిల్’ అనే సినిమా లో నటిస్తోంది.
అయితే ఈ భామ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.ఇటీవల స్టన్నింగ్ ఫొటోషూట్ల తో నెట్టింట అందాల విందు చేస్తుంది.ట్రెండీ అవుట్ ఫిట్లు ధరిస్తూ రెచ్చగొడుతుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది. ట్రెండీ వేర్స్ లోనే అదరగొడుతూనే ఇటు ట్రెడిషనల్ వేర్స్ లో కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది.. ఫరియా రెడ్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లాక్ బ్లౌజ్ లో ఎంతో బ్యూటీఫుల్ గా కనిపించింది..కట్టిన చీరకే అందం తెచ్చేలా కనిపించింది. మరోవైపు చీరలో టెంప్టింగ్ ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ఇక ఫరియాను చీరలో చూసి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా తెగ ఫిదా అవుతున్నారు.హాట్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు