Heroines – Weird Things : హీరోయిన్స్ విషయంలో హద్దులు దాటుతోన్న అభిమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫేవరేట్ హీరోయిన్ చూడాలని, ఒకసారైనా కలవాలని, ఆమెతో సెల్ఫీ దిగాలని ప్రతి అభిమానికి ఉంటుంది. ఆ మూమెంట్ ఎదురైతే.. వాళ్ల ఆనందానికి అవధుల్లండవ్. కానీ ఈ అత్యుత్సాహమే ఒక్కొక్కసారి భామల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. సినీ ప్రమోషన్స్, షాపింగ్ మాల్, జ్యుయెలరీ షోరూమ్ ఓపెనింగ్స్‌లో హీరోయిన్స్ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు ఆకతాయి ఫ్యాన్స్. రీసెంట్లీ నిథి అగర్వాల్ రాజా సాబ్ మూవీ ఈవెంట్లో ఎదుర్కొన్న చేదు అనుభవం అందరికీ ఎరుకే. ఓమాల్లో నిర్వహించిన ఈవెంట్ కంప్లీట్ కాగానే బయటకు వచ్చిన నిధిని జనాలు చుట్టుముట్టేయడంతో ఉక్కిరిబిక్కిరైంది భామ.
Also Read : AA22xA6 : అల్లు అర్జున్ – అట్లీ టైటిల్ పోస్టర్ వచ్చేసిందిగా..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
నిధి అగర్వాల్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న కొన్ని రోజుల్లోనే సమంత కూడా ఇలాంటి వియర్డ్ సిచ్యుయేషన్ ఫేస్ చేసింది. ఓ శారీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సామ్… ఈవెంట్ ముగిసిన అనంతరం తన కారు వద్దకు వెళుతుండగా.. ఫ్యాన్స్ ఎగబడిపోవడంతో ఇబ్బందికర పరిస్థితిని చూసింది స్టార్ హీరోయిన్. తాజాగా మలయాళ కుట్టీ హనీ రోజ్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కేరళలోని కోజికోడ్‌లో ఒక ప్రముఖ జ్యువెలరీ షాపును ప్రారంభించడానికి వెళ్లిన సమయంలో ఆకతాయిలు ఆమె నడుమును తాకూతూ అసభ్యకరంగా ప్రవర్తించగా.. అసౌకర్యానికి గురై అక్కడ నుండి వెళ్లిపోయింది. తాజాగా మంజువారియర్ పట్ల ఓ లేడీ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించింది. పాలక్కాడ్‌లో జరిగిన ఓ ఈవెంట్లో ఓ లేడీ ఫ్యాన్స్ తోసుకుంటూ వచ్చి హీరోయిన్ను కిస్ చేసింది. ఇలా హద్దులు మీరుతోన్న అభిమానం.. హీరోయిన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్యాన్స్ ముసుగులో ఉన్న ఆకతాయిలు చర్యల వల్ల బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటే భయపడుతున్నారు భామలు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!