AA22xA6 : అల్లు అర్జున్ – అట్లీ టైటిల్ పోస్టర్ వచ్చేసిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేశారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుంచి టైటిల్ ను నేడు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేసారు.
Also Read : Ranjan : కోర్ట్ తమిళ రీమేక్.. వెండితెర ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
Also Read
అల్లు అర్జున్ కెరీర్ లో 22వ సినిమాగా అట్లీ కెరీర్ లో 6వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ‘ రాకా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్‌లో ఒక తోడేలును పోలిన జంతువు చేయితో అదిరగొట్టే గెటప్ లో అల్లు అర్జున్ కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ భయంకరంగా కనిపిస్తోంది. ఈ ఇంటెన్సివ్ పోస్టర్ చూస్తుంటే.. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారనేది కూడా అంతుబట్టకుండా ఉంది. కానీ, సూపర్ హీరో కథతో అట్లీ ఏదో పెద్ద ప్రయోగమే చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. దీనిని బట్టి చూస్తే అట్లీ ఈ సారి రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా ఇంకేదో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నటిస్తుండగా కోలీవుడ్ సెన్సషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!