Fake Garlic: సిమెంట్‌తో చేసిన నకిలీ వెల్లుల్లి విక్రయం.. జాగ్రత్త సుమీ!
- చాలా రకాల వంటల్లో వెల్లుల్లి
- రుచే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు
- ప్రస్తుతం పెరిగిన వెల్లుల్లి ధర
- మార్కెట్లో నకిలీ వెల్లుల్లి విక్రయం
- సిమెంట్ తో తయారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెల్లుల్లి చాలా రకాల వంటల్లో వాడుతుంటాం. ఇది రుచే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ప్రస్తుతం వెల్లుల్లి ధర పెరిగింది. దీంతో మార్కెట్లోకి నకిలీ వెల్లుల్లి వస్తోంది. తాజాగా మహారాష్ట్ర అకోలాలో నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇక్కడ వెల్లుల్లి ధర బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు కూరగాయల విక్రయదారులు సిమెంటుతో తయారు చేసిన నకిలీ వెల్లుల్లిని ప్రజలకు విక్రయిస్తున్నారు. అకోలాలోని పలు ప్రాంతాల్లో ఇదే జరుగుతోందని ప్రజలు చెబుతున్నారు. చిరువ్యాపారులు నకిలీ వెల్లుల్లిని తక్కువ ధరకే ప్రజలకు విక్రయించి వెళ్లిపోతున్నారు. నగరాల్లో ప్రస్తుతం వెల్లుల్లి ధర కిలోకు రూ.300 నుంచి రూ. 350 వరకు పెరిగింది.
READ MORE: ATM Theft: 48 గంటల వ్యవధిలో మూడు ఏటీఏంలను కొల్లగొట్టేశారు..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
అకోలా నగరంలోని బజోరియా నగర్లో నివసిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అధికారి సుభాష్ పాటిల్ కు కూడా నకిలీ వెల్లుల్లి అమ్మారు. ఇంటిముందుకు వచ్చిన వ్యాపారి వద్ద ఆయన భార్య వెల్లుల్లిని కొనుక్కుంది. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత వెల్లుల్లి తొక్క తీయడం ప్రారంభించినప్పుడు.. గట్టిగా అనిపించింది. కత్తితో కోసినా లాభం లేకుండా పోయింది. దీంతో దాన్ని పూర్తిగా పరీక్షిస్తే.. అది సిమెంటుతో తయారు చేయబడిందని తేలింది. సిమెంట్, రంగుతో తయారు చేయబడింది. ఈ నకిలీ వెల్లుల్లినికి తెల్ల పెయింట్ చేశారు. ఇది నిజమైన వెల్లుల్లి వలె కనిపిస్తుంది. దీంతో ఆ విశ్రాంత ఉద్యోగి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించారు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!