Site icon NTV Telugu

AP Election Results: బెట్టింగ్ బాబులకు ఎగ్జిట్ పోల్స్ టెన్షన్..

Maxresdefault (4)

Maxresdefault (4)

AP Exit Polls Tensions: ఏపీ అధికార, విపక్షాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి ఎవరు గెలిచి అధికార పగలు చేబట్టిన ప్రతిపక్ష పార్టీలకి మాత్రం సమస్యలు తప్పావు అందుకే అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తునా పార్టీలు ఎన్నికలు తర్వాత తామే అధికారం లోకి వస్తాం అంటు వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష టీడీపీ భావిస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ముందు వరకు ఎంతో ధీమాగా ఉన్న అధికార పార్టీలు ఎగ్జిట్ పోల్స్ తో ఒక్కసారిగా టెన్షన్ మొదలయ్యింది. నాయకుల మాటలు నమ్మీ లక్షలు బెట్టింగ్ కాసిన కార్యకర్తల ఫలితాలు రివర్స్ అవుతాయి ఏమో అన్న భయం వెంటాడుతుంది. మరి ఇంత సమాచారం కొరకు కింది వీడియో క్లిక్ చేయండి..

 

Exit mobile version