KTM Duke Bike: అదిరిపోయే ఫీచర్స్ కేటిఎం కొత్త బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూత్ కు ఎక్కువగా బైక్స్ అంటే చాలా ఇష్టం.. వారికి నచ్చే విధంగా బైక్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్స్ కొత్త బైకులను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. KTM కంపెనీ కొత్త బైక్ ను లాంఛ్ చేసింది.. సరికొత్త కలర్స్ లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది. కేటీఎమ్ 250 డ్యూక్, కేటీఎం 200 డ్యూక్ కోసం కొత్త కలర్ ఆప్షన్లను మార్కెట్ లో వదిలింది.. ఆ బైక్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కొత్త బైక్ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఈఎఫ్ఐ ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 31పీఎస్ శక్తిని, 25ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వీపీ సస్పెన్షన్ ప్యాకేజీతో కొత్త ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. 25పీఎస్ గరిష్ట శక్తిని 19.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు ఈ కొత్త బైక్ ఇంజినీరింగ్ రైడర్ల అవసరాలకు తగినట్టుగా రూపొందించింది. రెడీ టు రేస్ ఎథోస్‌తో డిజైన్ అయింది. యూత్ రైడర్లకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.. .. అలాగే అదిరిపోయే పీచర్లను కలిగి ఉంటుంది.
Also Read
- Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
ఈ బైక్ ధర విషయానికొస్తే.. కేటీఎమ్ 250 డ్యూక్ ధర రూ. 2,40,704 (ఎక్స్-షోరూమ్), కేటీఎమ్ 200 డ్యూక్ రూ. 1,98,317 (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది.. అంతేకాదు ఇంకా అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తుంది.. గతంలో వచ్చిన బైకులకు అప్డేట్ గా ఈ కొత్త బైక్ వచ్చింది.. ప్రస్తుతం మార్కెట్ భారీ సేల్ ను అందుకుంటుంది..
తాజావార్తలు
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
ట్రెండింగ్
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!