ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. దేవుడు చంద్రబాబుకి సిగ్గుపెట్టడం లేదు.. సిగ్గు శరం ఏమాత్రం లేకుండా రాజకీయాల కోసం దిగజారిపోతున్నారు. అసలు పోతిన ప్రసాద్ ఎవరు? ఆయనకు ఈ వ్యవహారానికి ఏం సంబంధం అన్నారు పేర్ని నాని. చంద్రబాబే విదేశాల్లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు లెటర్ రాయవచ్చు కదా అన్నారు. పోతిన ప్రసాద్ కి నేనిచ్చిన సర్టిఫికెట్ ఒరిజినల్ కాదని ల్యాబ్ రాసిందన్నారు. ఒక అశ్లీల వీడియో సృష్టించడం ఎందుకు? ఆ వీడియోని ప్రచారం చేయడం ఏంటి? నేనే తయారుచేశానని చంద్రబాబే ప్రకటించవచ్చు కదా అన్నారు.
Ex Minister Perni Nani Pressmeet Live: మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ప్రెస్ మీట్

Maxresdefault (1)
