Ex-Boyfriend Hacked Young Woman : కొచ్చిలో యువతిపై కత్తితో దాడి చేసిన మాజీ ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-Boyfriend Hacked Young Woman : మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో మహిళలపై గంటకో దాడి చోటు చేసుకుంటుంది. ఇందులో ప్రేమ పేరుతో జరిగే దాడులే ఎక్కువగా ఉన్నాయి. తనను కాదందన్న కోపంలో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా విచక్షణ కోల్పోయి దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కొచ్చి నగరం నడిబొడ్డులో బెంగాల్ కు చెందిన యువతి పై మాజీ ప్రేమికుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. మహిళను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Read Also: Principal Arrest : విద్యార్థులతో ఆ పని చేయిస్తున్న ప్రిన్సిపల్ అరెస్ట్
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఈ సంఘటన కాలూరు ఆజాద్ రోడ్డులో ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది. సంధ్య, ఆమె స్నేహితురాలు నడుచుకుంటూ వెళుతుండగా, మాజీ ప్రేమికుడు ఫరూక్ బైక్పై వచ్చి వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన చేతిలో ఉంచుకున్న కత్తితో సంధ్యను నరికి చంపేందుకు ప్రయత్నించాడు. ఆమెతో పాటు ఉన్న సంధ్య స్నేహితురాలు ఆమెను అడ్డుకుంది. ఈ క్రమంలో ఆమె చేయి తెగిపోయింది. గాయపడిన సంధ్యను ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం నిందితుడు ఫరూక్ బైక్పై పరారయ్యాడు. తనను కాదని వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అక్కసుతోనే ఫరూఖ్ ఆమెపై దాడికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడిన సంధ్య కొచ్చిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!