Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Esharebba Latest Photos Viral In Social Media 3

Eesha Rebba: అబ్బా ఏముంది మామ.. ఈషా అందాలకు ఫిదా..

Published Date :May 4, 2024 , 7:28 pm
By Swathi Maddula
Eesha Rebba: అబ్బా ఏముంది మామ.. ఈషా అందాలకు ఫిదా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు అందం ఈషా రెబ్బా పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. అందం, అభినయం ఉన్నా కూడా అమ్మడుకు ఆఫర్స్ అందని ద్రాక్షలాగా ఉన్నాయి.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు సంగతి ఏమో కానీ సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. ఇక ఈ మధ్య నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది. తాజాగా హాట్ అందాలతో విందు చేస్తూ స్టన్నింగ్ పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

తెలుగులో ఎంత అందం ముందున్నా బడా సినిమాలకి మాత్రం పక్క ఇండస్ట్రీ హీరోయిన్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా బలైపోయిన హీరోయిన్లలో అచ్చమైన తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా ఒకరు. అందలోనూ, నటనలోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈషాకి బడా సినిమాల్లో మాత్రం ఆఫర్లు రాలేదు.. ఎంత అందాలను చూపించడానికి రెడీ అయిన ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకోలేదని తెలుస్తుంది..

మొదట్లో బాగానే సినిమాలు చేసింది. మంచి విజయాలే దక్కించుకుంటుంది. అంతకు ముందు ఆ తర్వాత, అమితుమి వంటి విజయాలు వరించాయి. ఆ తర్వాత కొన్ని మిశ్రమంగా ఆడాయి, మరికొన్ని ఆడలేదు.. తర్వాత కొంతకాలం ఖాళీగానే ఉంటుంది.. ఇక ఇప్పుడిప్పుడు అవకాశాలు రావడంతో మళ్ళీ బిజీ అవ్వనుంది.. జేడీ చక్రవర్తితో దయా అనే వెబ్‌ సిరీస్‌ చేస్తుంది.. ఆ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది.. ఇకపోతే తెలుగుతో పాటు పక్క ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు చేసింది ఈషా. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇక తాజాగా ఈ బ్యూటీ మోడ్రన్ లుక్‌లో ఇచ్చిపడేసింది.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేసుకోండి..

Whatsapp Image 2024 05 04 At 7.21.52 Pm

Whatsapp Image 2024 05 04 At 7.21.53 Pm

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Eesha Rebba
  • latest photos
  • social media
  • viral news

తాజావార్తలు

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

  • స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?

  • Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions