Breaking News : టీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. రాజీనామాకు సిద్ధమైన ఎర్రబెల్లి సోదరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Errabelli Dayakar Rao Brother Errabelli Pradeep Rao Ready to Resign to TRS Party.
తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీటి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ.. బీజేపీని భుజాన ఎత్తుకుంటూ ప్రసంగిస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, మాతో టచ్‌లో ఉంటున్నారని బాంబు పేల్చారు. ఈ రాజకీయ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ కి మరో ముఖ్యనేత రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీకి బై..బై.. చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ఈ నెల 7వ తేదీన టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలోనే రేపు తన అనుచరులతో ప్రదీప్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించి, టీఆర్‌ఎస్‌కు రాజీనామాతో పాటు తన భవిష్యత ప్రణాళికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 2024 ఎన్నికలే లక్ష్యంగా చేసుకొని టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 2024లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే ఆయా పార్టీల జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తూ పార్టీల బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!