NTV Telugu Site icon

Elon Musk PM Modi: ప్రధాని మోదీని కలవనున్న ఎలోన్ మస్క్.. దేశంలో పెట్టుబడుల విషయం పై చర్చ..!

12

12

టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఏప్రిల్‌ నెలలో ప్రధాని మోదీని కలవనున్నారు, పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించడానికి భారతదేశాన్ని సందర్శించనున్నట్లు నివేదికలు తెల్పుతున్నాయి. టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి భారతదేశం చంద్రబాబుకు ఓటేస్తే.. పేదలకు అందే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి..సందర్శిస్తున్న నేపధ్యంలో.. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, అలాగే కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించే ప్రణాళికలపై ప్రకటన చేస్తారని సమాచారం అందుతోంది.

Also Read: Uttar Pradesh: 26 ఏళ్ల హత్య కేసులో నిందితుడు అరెస్ట్..

ఎలోన్ మస్క్ ఏప్రిల్ 22న న్యూఢిల్లీలో మోడీని కలుస్తారు. ఇందులో భాగంగా అతని భారతదేశ ప్రణాళికల గురించి విడిగా ప్రకటన చేస్తారని., పర్యటన వివరాలు గోప్యంగా ఉన్నందున పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మస్క్ ప్రణాళికాబద్ధమైన భారత పర్యటన వివరాలను ఓ ప్రముఖ మీడియా మొదట నివేదించింది. అయితే ఇందుకు సంబంధించి అభ్యర్థనలకు మోడీ కార్యాలయం, టెస్లా స్పందించలేదు.

Also Read: Dangerous Dogs : కేంద్రం ఇచ్చిన ఆ ఉత్తర్వులను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు..!

ఇకపోతే చివరిసారి మస్క్, మోడీ చివరిసారిగా జూన్‌ లో న్యూయార్క్‌ లో కలుసుకున్నారు. ఇకపోతే టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి పన్నులను తగ్గించాలని నెలల తరబడి భారత్‌ లో లాబీయింగ్ చేసింది టెస్లా సంస్థ. తయారీదారులు కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తే.. కొన్ని మోడళ్లపై దిగుమతి పన్నులను 100% నుండి 15%కి తగ్గించే కొత్త EV విధానాన్ని భారతదేశం గత నెలలో ఆవిష్కరించింది భారత ప్రభుత్వం.