eci-revises-telangana-voter-list-special-intensive-revision-schedule-2026-dates

Sir

Sir

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను సవరిస్తూ భారత ఎన్నికల సంఘం (ECI) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత తేదీగా 01.10.2026 నాటికి ఓటర్ల వివరాల సవరణను పరిగణనలోకి తీసుకుంటూ ఈ నూతన షెడ్యూల్‌ను ప్రకటించారు.

సవరించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం.. బూత్ స్థాయి అధికారులు (BLOs) ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను సరిచూసే ప్రక్రియను 25.06.2026 నుండి 03.08.2026 వరకు నిర్వహిస్తారు.