Heart Attack : హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే రోజూ వీటిని తినాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశంలో ఈ మధ్య హార్ట్ ఎటాక్ తో చనిపోతున్న వారిసంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతుంది. కోవిడ్ వచ్చి వెళ్లాక చాలా మంది రక్తం గడ్డ కట్టి చనిపోతున్నారు.. దీనికి కారణాలు అనేకం ఉన్నా కూడా అసలు కారణం ఇదని చెప్పలేకపోతున్నారు.. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే మాత్రం కొన్ని తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..
అవకాడోల గురించి అందరికీ తెలిసిందే. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులతోపాటు పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి మన శరీరంలో రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.. దాంతో హార్ట్ ఎటాక్ లు మన జోలికే రావు.. అలాగే మీ వంటల్లో ఆలీవ్ ఆయిల్ ను మన వంటల్లో చేర్చుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ లతో పాటుగా అనేక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అదే విధంగా సాల్మన్, మాకరెల్, సార్డిన్స్ తదితర ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలను వారానికి ఒకసారైన తినాలి. శరీరంలోని వాపులను తగ్గించడంతోపాటు బీపీని నియంత్రిస్తాయి. దీంతో రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ తగ్గుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, ఇతర బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ లభిస్తుంది. ఇవి బీపీని తగ్గిస్తాయి.. ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!