తూ.గో జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. రంపచోడవరానికి చెందిన మద్దికొండ సుధాకర్ అదే గ్రామానికి చెందిన బాలికని పలు మార్లు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటా అన్ని చేపి బలవంతంగా విశాఖ తీసుకువెళ్లాడు. దీనితో బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో 20 ఏళ్లు జైలు శిక్ష విధించారు..మరీఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి.
East Godavari District : మైనర్ బాలికపై అత్యాచారం కేసు – 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు
- మైనర్ బాలికపై అత్యాచారం కేసు