Italy Earthquake: ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో భూకంపం.. పరుగులు తీసిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Italy Earthquake: ఇటలీలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వాల్కనాలజీ ప్రకారం, దాని భూకంప కేంద్రం ఫ్లోరెన్స్‌కు ఈశాన్యమైన మరాడి సమీపంలో ఉందని నివేదించింది. సోమవారం తెల్లవారుజామున ఫ్లోరెన్స్, టుస్కానీలో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని భూగర్భ శాస్త్రవేత్తలు,అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి నష్టం, గాయాల గురించి తక్షణ నివేదికలు లేవు.
Also Read: Union Cabinet: సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం!
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ఈ భూకంపం ఉదయం 5.10 గంటలకు సంభవించించింది. తర్వాత మరికొన్ని చిన్నపాటి ప్రకంపనలు వచ్చాయి. ఆందోళన చెందిన నివాసితుల నుంచి తమకు కొన్ని కాల్స్ వచ్చాయని, అయితే ఇప్పటివరకు నష్టం లేదా గాయాల గురించి ఎటువంటి నివేదికలు లేవని ఇటలీ అగ్నిమాపక బృందం తెలిపింది. ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఏజెన్సీ పేర్కొంది. ముఖ్యంగా, 1919 నాటి ముగెల్లో భూకంపం 20వ శతాబ్దంలో ఇటలీని తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా పేర్కొనబడింది.
తాజావార్తలు
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్‌లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్‌కు గుడ్‌బై చెప్పిన ఓపెన్‌డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!