dune3 : ఒక్క టికెట్ ధర రూ.90,000.. ఇది కదా క్రేజ్ అంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ విజువల్ వండర్ ‘డ్యూన్ 3’ (Dune 3) సెన్సేషన్ ఇప్పుడే మొదలైపోయింది. ఈ ఏడాది డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను తిరగరాస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత అరుదైన ఐమ్యాక్స్ 70mm (IMAX 70mm) ఫార్మాట్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే అమ్ముడైపోవడంతో, ఇప్పుడు రీసేల్ మార్కెట్‌లో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.90 వేల రూపాయల వరకు పలుకుతుండటం చూసి ట్రేడ్ అనలిస్టులు సైతం నోరెళ్లబెడుతున్నారు.
Also Read : Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో.. మిస్ ఇండియా!
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ సినిమా క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఇంత భారీ ధర పెరగడానికి ప్రధాన కారణం ఐమ్యాక్స్ 70mm స్క్రీన్ల కొరతే. ప్రపంచవ్యాప్తంగా ఈ స్పెషల్ ఫార్మాట్ స్క్రీన్లు కేవలం 19 లొకేషన్లలో మాత్రమే అందుబాటులో ఉండటంతో, ఆ విజువల్ గ్రాండియర్‌ను ఎంజాయ్ చేయాలనుకునే డైహార్డ్ ఫ్యాన్స్ ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడటం లేదు. ఒక సాధారణ సినిమా టికెట్ ధరతో పోలిస్తే ఇది కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఈ రేట్లు చూస్తుంటే ‘డ్యూన్ 3’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అర్థమవుతోంది. డెనిస్ విల్లెనూవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ క్లైమాక్స్ పార్ట్ కోసం ప్రపంచం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..