Dry Hair Solution: ఈ హెయిర్ మాస్క్‌ను అప్లై చేస్తే.. 15 రోజుల్లో ఒత్తైన, నల్ల జుట్టు మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flaxseed Hair Mask for Dry Hair: వాతావరణం మారిన వెంటనే జుట్టు రాలడం, పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే జుట్టును హైడ్రేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇందుకు అవిసె గింజల (లిన్సీడ్) హెయిర్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. అవిసె గింజలు ప్రోటీన్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మీ జుట్టును పొడవుగా మరియు మందంగా చేయడంలో సహాయపడుతుంది. విటమిన్లు బీ మరియు ఈ కూడా అవిసె గింజలలో ఉంటాయి. ఇవి తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి.. మీ జుట్టును బలంగా చేస్తుంది. అవిసె గింజల హెయిర్ మాస్క్ తయారుచేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం.
# లిన్సీడ్ హెయిర్ మాస్క్ తయారీకి కావలసిన పదార్థాలు (Ingredients for Flaxseed Hair Mask):
అవిసె గింజలు – 2 టీస్పూన్లు
బియ్యం- 2 టేబుల్ స్పూన్లు
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
Also Read: Maruti Brezza Price 2023: కేవలం 5 లక్షలకే మారుతి బ్రెజా.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు!
# లిన్సీడ్ హెయిర్ మాస్క్ తయారు చేసే విధానం (How to Make Flaxseed Hair Mask):
లిన్సీడ్ హెయిర్ మాస్క్ చేయడానికి ముందుగా ఒక పాన్‌లో 1 గ్లాసు నీరు పోయాలి. అందులో 2 చెంచాల లిన్సీడ్ గింజలు మరియు 2 స్పూన్ల బియ్యం వేయాలి. ఇప్పుడు 10-12 నిమిషాలు ఉడకబెట్టండి. ఉడికిన తర్వాత జెల్ మాదిరి మిశ్రమం వచ్చాక గ్యాస్‌ను ఆపివేయండి. ఆ తర్వాత వడగట్టి గిన్నెలోకి తీసుకోవాలి.
# లిన్సీడ్ హెయిర్ మాస్క్‌ని ఎలా అప్లై చేయాలంటే? (How to use Flaxseed Hair Mask):
లిన్సీడ్ హెయిర్ మాస్క్‌ని మీ జుట్టు మీద బాగా అప్లై చేయండి. అప్లై చేశాక సుమారు 1 గంట పాటు ఉంచండి. ఆపై జుట్టును బాగా కడిగి శుభ్రం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని 15 రోజుల పాటు వాడితే జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి. మీ జుట్టు ఒత్తుగా మరియు మెరిసేలా కనిపిస్తుంది.
Also Read: Canada PM Divorce: 18 ఏళ్ల వైవాహిక బంధానికి కెనడా ప్రధాని స్వస్తి.. అది మాత్రం కొనసాగుతుందంటూ..!
తాజావార్తలు
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!