DRDO Recruitment: బీటెక్ స్టూడెంట్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన వాళ్ళు అధికారికి వెబ్ సైట్ ను సందర్శించి rac.gov.inఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నోటిఫికేషన్ లో మొత్తం పోస్టులు 55 ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా.. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 11గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..జనరల్, OBC మరియు EWS పురుష అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.100. SC/ST/PWD మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు..
Also Read
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్‌లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
ఇందులో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్, సివిల్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఇకపోతే ఈ ఉద్యోగాలకు అభ్యర్థి వయస్సు 55 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘ఈ’కి గరిష్ట వయస్సు 50 ఏళ్లు మించకూడదు. అదే విధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘డి’కి గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’కి గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘B’కి అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు…
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
ముందుగా అధికార వెబ్ సైట్ rac.gov.in లో సందరర్శించండి.. ఆ తర్వాత హోమ్‌పేజీలో అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 146 కింద వర్తించు లింక్‌పై క్లిక్ చేయండి..దరఖాస్తు ఫారమ్ నింపండి. ఆ తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు ఫారమ్‌ను సమర్పించి.. భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి..త్వరలోనే ఎగ్జామ్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు..
తాజావార్తలు
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
-
Kangana Ranaut : సీక్రెట్‌గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్‌గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!