దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DPIFF Awards 2026 Winners List: భారతీయ మరియు అంతర్జాతీయ సినిమా, వెబ్ సిరీస్, టెలివిజన్, సంగీతం మరియు షార్ట్ ఫిల్మ్స్ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026ను ప్రకటించారు. మొత్తం 41 విభాగాలలో విజేతలను ప్రకటిస్తూ సినీ, వినోద రంగాలలోని ప్రతిభను గుర్తిస్తూ.. అవార్డ్స్ ను ప్రకటించింది కమిటీ. ఈ ఏడాది అవార్డులలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) చిత్రం అత్యధిక పురస్కారాలతో సత్తా చాటగా.. ‘కాంతార: చాప్టర్ 1’, ‘సయ్యారా’ చిత్రాలు కూడా కీలక విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. అంతర్జాతీయ విభాగంలో ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్, పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ ప్రత్యేక గౌరవాలను అందుకున్నారు. అలాగే భారతీయ సినీ, సంగీత రంగాలకు చేసిన విశేష సేవలకు గాను లోకనాయకుడు కమల్ హాసన్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా ప్రతిష్టాత్మక పురస్కారాలను కైవసం చేసుకున్నారు.
41 విభాగాలలో అవార్డులు గెలుచుకున్న విజేతలు వీరే..
భారతీయ చలనచిత్ర విభాగం (Indian Cinema):
* ఉత్తమ చిత్రం (Best Film): ధురంధర్ (Dhurandhar).
Also Read
- Donald Trump: "భారత్‌ను చూసి నేర్చుకోండి".. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా 7 శాతం వృద్ధి రేటుపై ట్రంప్ ప్రశంసలు..
- SWT 2026: టైటిల్ విజేతగా కర్ణాటక.. రికార్డు సృష్టించిన శ్రేయాంక పాటిల్.!
- EPFO New SWP Scheme: EPFO కొత్త ప్రతిపాదనతో ఉద్యోగులకు ప్రయోజనమా? SWP, ట్యాక్స్ రూల్స్ ఇవే!
- Anirudh & Kavya Maran Reception: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు వరుసపెట్టిన అతిధి మహారాజులు.!
* ఉత్తమ నటుడు (Best Actor): రణవీర్ సింగ్ (ధురంధర్).
* ఉత్తమ నటి (Best Actress): అనీత్ పడ్డా (సయ్యారా – Saiyaara).
* ఉత్తమ దర్శకుడు (Best Director): ఆదిత్య ధర్ (ధురంధర్).
* క్రిటిక్స్ ఉత్తమ చిత్రం (Critics Best Film): కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1).
* క్రిటిక్స్ ఉత్తమ నటుడు (Critics Best Actor): రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్ 1).
* క్రిటిక్స్ ఉత్తమ నటి (Critics Best Actress): యామీ గౌతమ్ ధర్ (హక్ – Haq).
* ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ (Producer of the Year): ఆదిత్య ధర్, జ్యోతి దేశ్‌పాండే & లోకేష్ ధర్ (ధురంధర్).
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (Best Cinematographer): అరవింద్ ఎస్. కశ్యప్ (కాంతార: చాప్టర్ 1).
* ఉత్తమ కొరియోగ్రాఫర్ (Best Choreographer): శాండీ మాస్టర్ (కూలీ – మోనికా పాట / Coolie – Monica).
* ఉత్తమ స్క్రీన్‌ప్లే & డైలాగ్స్ (Best Screenplay & Dialogue): రేషు నాథ్ (హక్ – Haq).
* ఉత్తమ సహాయ నటుడు (Best Actor in a Supporting Role): వినీత్ కుమార్ సింగ్ (ఛావా – Chhaava).
* ఉత్తమ ప్రతినాయకుడు (Best Actor in a Negative Role): అక్షయ్ ఖన్నా (ధురంధర్).
* ఉత్తమ హాస్యనటుడు (Best Actor in a Comic Role): రితేష్ దేశ్‌ముఖ్ (హౌస్‌ఫుల్ 5 – Housefull 5).
సంగీతం & వినోద విభాగం (Music & Entertainment):
* ఉత్తమ గీత రచయిత (Best Lyricist): ఇర్షాద్ కమిల్ (సయ్యారా – టైటిల్ ట్రాక్).
* ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ (Artist of the Year): కరణ్ ఔజ్లా (Karan Aujla).
* సాంగ్ ఆఫ్ ది ఇయర్ (Song of the Year): సయ్యారా (సయ్యారా చిత్రం).
* కమెడియన్ ఆఫ్ ది ఇయర్ (Comedian of the Year): సమయ్ రైనా (Samay Raina).
* ఉత్తమ సంగీత దర్శకుడు (Best Music Director): శాశ్వత్ సచ్దేవ్ (ధురంధర్).
* ఉత్తమ నేపథ్య గాయకుడు (Best Playback Singer): ఫహీమ్ అబ్దుల్లా (సయ్యారా – టైటిల్ ట్రాక్).
ప్రత్యేక జీవిత సాఫల్య పురస్కారాలు (Special Honours):
* సంగీత పరిశ్రమకు విశేష సేవలు (Outstanding Contribution in Music Industry): ఇళయరాజా.
* చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు (Outstanding Contribution in Film Industry): కమల్ హాసన్.
* గ్లోబల్ సినిమాకు విశేష సేవలు (Outstanding Contribution in Global Cinema): జేమ్స్ కామెరూన్.
వెబ్ సిరీస్ & టెలివిజన్ విభాగం (Web Series & Television):
* ఉత్తమ వెబ్ సిరీస్ (Best Web Series): ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (The Bads of Bollywood).
* ఉత్తమ వెబ్ సిరీస్ దర్శకుడు (Best Director in a Web Series): ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్).
* ఉత్తమ వెబ్ సిరీస్ నటుడు (Best Actor in a Web Series): జైదీప్ అహ్లావత్ (పాతాళ్ లోక్ సీజన్ 2).
* ఉత్తమ వెబ్ సిరీస్ నటి (Best Actress in a Web Series): షెఫాలీ షా (ఢిల్లీ క్రైమ్ సీజన్ 3).
* ఉత్తమ సహాయ నటుడు – వెబ్ సిరీస్ (Best Actor in a Supporting Role): వినయ్ పాఠక్ (గ్రామ్ చికిత్సాలయ్ – Gram Chikitsalay).
* ఉత్తమ ప్రతినాయకి – వెబ్ సిరీస్ (Best Actress in a Negative Role): హుమా ఖురేషి (ఢిల్లీ క్రైమ్ సీజన్ 3).
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ (Television Series of the Year): తారక్ మెహతా కా ఊల్తా చష్మా (Taarak Mehta Ka Ooltah Chashmah).
ఉత్తమ టెలివిజన్ నటుడు (Best Actor in a Television Series): అమర్ ఉపాధ్యాయ్ (క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2).
ఉత్తమ టెలివిజన్ నటి (Best Actress in a Television Series): స్మృతి ఇరానీ (క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2).
5. అంతర్జాతీయ సినిమా & షార్ట్ ఫిల్మ్స్ విభాగం (International Cinema & Short Films)
ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం (Best International Feature Film): అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire and Ash).
ఉత్తమ అంతర్జాతీయ దర్శకుడు (Best Director in an International Feature Film): పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ – One Battle After Another).
ఉత్తమ అంతర్జాతీయ నటుడు (Best Actor in an International Feature Film): మైఖేల్ బి. జోర్డాన్ (సిన్నర్స్ – Sinners).
ఉత్తమ అంతర్జాతీయ నటి (Best Actress in an International Feature Film): జెస్సీ బక్లీ (హామ్నెట్ – Hamnet).
ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ (International Artist of the Year): టేలర్ స్విఫ్ట్ (Taylor Swift).
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (Best Short Film): మాధురి – ఎండ్ ఈజ్ బిగినింగ్ (సయ్యద్ షాహిద్ ఖాన్).
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ – ఫస్ట్ రన్నరప్ (First Runner-Up): జహాన్ – ది లాస్ట్ గిఫ్ట్ (రాహుల్ శెట్టి).
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ – సెకండ్ రన్నరప్ (Second Runner-Up): ఇన్ హాఫ్ (జార్జ్ మోరైస్ – Jorge Morais).
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ – థర్డ్ రన్నరప్ (Third Runner-Up): టీ కొట్టు’83 (సాయి హరిణి వసంత్).
OFFICIAL WINNERS | DPIFF AWARDS 2026
Dadasaheb Phalke International Film Festival proudly announces winners across 41 categories, celebrating excellence in Indian & International Cinema, Web Series, Television, Music and Short Films.
📅 20 Nov 2026 | 📍 Mumbai, India
#DPIFF2026 #DPIFF
— Dadasaheb Phalke International Film Festival (@Dpiff_official) November 20, 2026
తాజావార్తలు
-
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
-
Supreme Court on Cousin Marriages: దగ్గరి బంధువుల మధ్య వివాహాలపై కొత్త చట్టం?.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
-
Neena Gupta: 70 ఏళ్లుగా పరిష్కారం కాని గణిత సమస్యకు సమాధానం కనుగొన్న భారతీయ మహిళ.. నీనా గుప్తా సక్సెస్ స్టోరీ!
-
Donald Trump: “భారత్‌ను చూసి నేర్చుకోండి”.. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా 7 శాతం వృద్ధి రేటుపై ట్రంప్ ప్రశంసలు..
-
SWT 2026: టైటిల్ విజేతగా కర్ణాటక.. రికార్డు సృష్టించిన శ్రేయాంక పాటిల్.!
ట్రెండింగ్
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!