Test Cricket: ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి 5 వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
- 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఆటగాడు డబుల్ సెంచరీ & 5 వికెట్లు
- వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డెన్నిస్ అట్కిన్సన్ 1955లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై ఈ ఘనత సాధించాడు.
- పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాడు ముస్తాక్ మహ్మద్ 1973లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుపై ఈ ఘనత సాధించాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Century and Five wickets in one Test Match: 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఉన్నాయి. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఆటగాడు డబుల్ సెంచరీ చేసి, 5 వికెట్లు తీయడం అటువంటి ఘనత ఉందని తెలుసా మీకు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1877లో ఆడిన తొలి టెస్టు నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఈ ఘనత సాధించారు. మరి ఆ ఇద్దరు గొప్ప ఆటగాళ్ల గురించి మనం తెలుసుకుందాం.
Rohit Sharma: శిఖర్ ధావన్ రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ ఎమోషనల్ పోస్ట్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డెన్నిస్ అట్కిన్సన్ 1955లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై ఈ ఘనత సాధించాడు. 5 టెస్టుల సిరీస్ లో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 668 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్ లో అట్కిన్సన్ (219) డబుల్ సెంచరీతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 510 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ తరఫున అట్కిన్సన్ 5/56 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 264/6 స్కోరు చేయడంతో మ్యాచ్ డ్రా అయింది.
World Richest Women: ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ.. సంపద రూ.8 లక్షల కోట్లు
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ వెటరన్ ఆటగాడు ముస్తాక్ మహ్మద్ 1973లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుపై ఈ ఘనత సాధించాడు. సిరీస్ లోని రెండో టెస్టులో ముస్తాక్ (201) డబుల్ సెంచరీతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 507/6 స్కోరు చేసింది. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 156 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఫాలో ఆన్ తో రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన న్యూజిలాండ్ 185 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ముస్తాక్ 49 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 166 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!