Site icon NTV Telugu

Guess The Actress : ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? అసలు ఊహించి ఉండరు..

Nityaa

Nityaa

ఒకప్పుడు తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన వారంతా ఇప్పుడు వరుసగా హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.. హనుమాన్ హీరో తేజా సజ్జా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు.. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలాగే దేవుళ్లు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పిల్లలు గుర్తే ఉన్నారుగా ఆ అమ్మాయి గురించే ఇప్పుడు మనం చెప్పుకొనేది.. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసింది కదూ.. ఆమె.. బేబీ నిత్య అందరికి తెలిసే ఉంటుంది.. ఆ సినిమాలో తన అద్భుత నటనతో అబ్బురపరిచింది నిత్యా. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా మారింది..

ఆ సినిమాలో మాస్టర్ నందన్, బేబీ నిత్యాశెట్టిలు చైల్డ్ ఆర్టిస్టులుగా చేశారు.. ఆ సినిమాలో నటించిన బేబీ నిత్యాశెట్టి ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. హీరోయిన్ కావడం కాదు… ఆ చిన్న పిల్ల ఇంత అందంగా, హాట్ గా మారిందా అనే సందేహం రాక మానదు.. అంత అందంగా ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ పాప తన లేటెస్ట్ ఫొటోలతో నింపేసింది.. ఆ ఫోటోలు మొత్తం క్షణాల్లో వైరల్ అవుతున్నాయి..

ఈ అమ్మడు నువ్వు తోపురా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిత్యాశెట్టి.. ‘ఓ పిట్టకథ’ సినిమాలోనూ నటించింది. ఆ తరువాత వాంటెడ్, పండుగాడు వంటి చిత్రాల్లో నటించింది.. అయితే ఏ ఒక్క సినిమా కూడా పాపకు అనుకున్న హిట్ టాక్ ను అందించలేదు.. చిన్నప్పుడు చేసిన ఒక్క సినిమానే భారీ విజయాన్ని అందించింది.. ఇక అందాలతో యువతను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. సోషల్ మీడియాలో అమ్మడు ఫోటోలు కెవ్వు కేక.. మరి ఈ అందాలను చూసి మంచి సినిమా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి..

Exit mobile version