Fraud: కొందరు తమ భాగస్వాములను ఎందుకు మోసం చేస్తారో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్య-భర్త, ప్రియురాలు-ప్రియుడు అనే బంధాలు.. ప్రేమ, గౌరవం అనే సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి వారి మధ్య నమ్మకం కోల్పోతే.. మళ్లీ భాగస్వామి మనసు గెలుచుకోవడం అంత సులువు కాదు. స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా వంటి వాటితో కనెక్టివిటీ చాలా మారింది. అందుకే ప్రజలు ఒకరినొకరు సులభంగా మోసం చేసుకుంటున్నారు. అయితే మోసం చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని మీకు తెలుసా.
NDA Meet: ప్రధాని మోడీ సమక్షంలో 38 పార్టీలతో ఎన్డీయే కూటమి భేటీ
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
ప్రతీకార భావన
కొన్నిసార్లు జంటల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవాలనే భావన వస్తుంది. దీంతో తమ భాగస్వామిని మోసం చేయాలనే ఆలోచన వస్తుంది. మరికొందరిలో తమ భాగస్వామిపై అనుమానం అనేది మోసం చేసేలా తయారు చేస్తుంది.
పట్టించుకోకపోవడం
తన జీవిత భాగస్వామిని పట్టించుకోకుండా ఉంటే.. దాని ప్రతికూలత కొత్త భాగస్వామి కోసం వెతుకుంటారు. తమను పట్టించుకోకపోవడం అనేది మనస్సులో ఏదో ప్రతికూలతను సృష్టిస్తుంది. దీంతో మోసం అనే ఆలోచన వచ్చి.. ప్రతీకారంతో తాను అనుకున్నది సాధిస్తారు.
NTR: అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే.. నెక్స్ట్ సీఎం ఎన్టీఆరే
సంబంధం ముగించడం
పాత సంబంధానికి స్వస్తి చెప్పాలనే కోరిక భాగస్వామి మనసులో వస్తే.. వారు ఎలాగైనా చేసి విడిపోవాలని చూస్తారు. అందుకు కొందరు ఏం చేస్తారంటే.. మరొకరితో ఫ్రెండ్లీగా ఉండటం, అతని జీవితంలోకి ప్రవేశించడం లాంటివి చేస్తారు. ఈ విషయాలు తన పాత భాగస్వామికి తెలిస్తే.. సంబంధం విచ్ఛిన్నమవుతుంది.
మానసికంగా కలిసి ఉండాలి
ఏదైనా రిలేషన్ షిప్ లో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మానసికంగా కలిసి ఉండాలి. లేదంటే ఒకే ఇంట్లో కలిసి ఉన్న.. లాభమేమీ లేదు. లేదంటే మోసం చేయాలనే ఆలోచన ఇద్దరిలో ఎవరికైనా వచ్చి.. వారి బంధం ముగుస్తుంది.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!