Om Bheem Bush : ‘ఓం భీం బుష్ ‘లో సంపంగి పాత్రలో నటించింది ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’.. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.10.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు.. కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.. ఈ హార్రర్ కామెడీ చూసిన ప్రతి ఒక్కరికి ఇందులో ఓ పాత్ర బాగా నచ్చేసింది. అదే సంపంగి దెయ్యం. అయితే ఈ క్యారెక్టర్లో నటించింది ఎవరో ఇప్పటివరకూ టీమ్ ఎక్కడా చెప్పలేదు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ దెయ్యం ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సినిమాలో హీరోల పాత్రలకంటే దెయ్యం పాత్రం హైలెట్ గా నిలిచింది.. కాసేపు పొట్ట చెక్కలయ్యేల నవ్విస్తే, కాసేపు తన వికృత చేష్టలతో కడుపుబ్బా నవ్వించింది.. అలానే చివరిలో ఎమోషనతో ఏడిపించింది కూడా. ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఈ పాత్రలో మెప్పించింది డ్యాన్సర్ మనీష్ కుమార్ అని తెలిసింది.. ఆయన ఒక క్లాసికల్ డ్యాన్సర్.. దెయ్యం పాత్రలో అద్భుతంగా డ్యాన్స్ చేశారు.. ఆ డ్యాన్స్ అందరిని బాగా ఆకట్టుకుంది..
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ఈ సినిమా అతని యాక్టింగ్ బాగుంది దాంతో ఆ దెయ్యం ఎవరని జనాలు తెగ గుగూల్ చేస్తున్నారు.. ఈ సినిమా హిట్ టాక్ దూసుకుపోతుంది.. శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, ఆదిత్య మీనన్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఇక కామాక్షి భాస్కర్ల, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ కనిపించేది కాసేపే అయినా గ్లామర్ షో కురిపించారు.. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించింది.. అలాగే సన్నీ ఎమ్ ఆర్ చక్కటి సంగీతాన్ని అందించారు..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!