గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇక షూటింగ్ లకు కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీ ట్రిప్ లకు వెళ్తుంటాడు ఎన్టీఆర్.. తాజాగా తన గురించి ఉ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
రీసెంట్ గా మార్చి 26 న తన భార్య పుట్టినరోజు.. పుట్టినరోజు సందర్భంగా ఆమెకి బర్తడే విషెస్ చెబుతూ అమ్ములు అనే పేరును టాక్ చేశాడు. నిజానికి విషెస్ నార్మల్గానే చెప్పిన తన భార్య ముద్దు పేరు బయట పడింది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తారక్ తన భార్యని పిలిచే ముద్దు పేరును తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అమ్ములు వదిన అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.. అంతేకాదు మిమ్మల్ని వదిన ఏమంటుందో చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ ఏడాది అక్టోబర్ 10 న విడుదల కాబోతుంది.. ఇక అలాగే బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు.. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా గురించి ఇంకా అనౌన్స్ చెయ్యలేదు.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం..