Divya Dutta: 20 సినిమాల అడ్వాన్స్ కోట్లలో వెనక్కి.. డబ్బు కంటే పేరే ముఖ్యం అంటున్న స్టార్ నటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఓటీటీలో ‘చిరాయా’ (Chiraya) వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో మారిటల్ రేప్ వంటి సున్నితమైన అంశంపై దివ్య దత్తా తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.
Also Read : Euphoria OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యుఫోరియా’..
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
16 ఏళ్లకే సినీ రంగంలోకి వచ్చిన దివ్య దత్తాకు ‘వీర్ జారా’ సినిమాతో ఒక్కసారిగా భారీ గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు అవకాశాల కోసం ఎదురుచూసిన ఆమెకు, ఆ హిట్ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. దాంతో ఏకంగా 20 సినిమాలకు ఆమె సంతకం చేసేసింది. అయితే ఇదే విషయాన్ని గర్వంగా ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాకు చెప్పగా, ఆయన వేసిన ప్రశ్న ఆమెను ఆలోచనలో పడేసింది.”నువ్వు కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తావా? లేక ఒక మంచి నటిగా లెగసీని వదిలి వెళ్తావా?” అని ఆదిత్య చోప్రా అడిగారు.
ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడు కేవలం డబ్బు కోసం అన్ని సినిమాలు చేయడం వల్ల నటిగా నీ గుర్తింపు పోతుందని ఆయన సలహా ఇచ్చారట. అది విన్న వెంటనే దివ్య దత్తా మేల్కొని, అప్పటివరకు ఇంకా షూటింగ్ మొదలవ్వని సినిమాల అడ్వాన్స్‌లను (కోట్ల రూపాయలు) నిర్మాతలకు వెనక్కి ఇచ్చేసింది. ఆ ఒక్క నిర్ణయం వల్లే ఆమెకు ‘భాగ్ మిల్ఖా భాగ్’, ‘బాద్లాపూర్’, ‘ఇరాదా’ వంటి గొప్ప చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 2017లో ‘ఇరాదా’ చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డును కూడా అందుకుంది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!