Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Director Yadu Vamsi Bold Comments On Malayalam Cinema At Bhari Movie Launch

Yadhu Vamsi: మలయాళం మూవీస్ మర్చిపోండి.. డైరెక్టర్ యదు వంశీ డేరింగ్ స్టేట్‌మెంట్.. 

Published Date :March 29, 2026 , 8:07 am
By Mounika
Yadhu Vamsi: మలయాళం మూవీస్ మర్చిపోండి.. డైరెక్టర్ యదు వంశీ డేరింగ్ స్టేట్‌మెంట్.. 
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఆయన సోదరి నిహారిక కొణిదెల నిర్మాతగా ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పతాకంపై  సినిమా రూపొందుతోందుతున్న విషయం తెలిసిందే. వాలీబాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా కోసం వరుణ్ తేజ్ గత ఏడు నెలలుగా ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తాజాగా పూజకార్యక్రమాలు చేపట్టగా.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టడం విశేషం. ‘కమిటీ కుర్రోళ్లు’ టీమ్ అంతా మళ్ళీ ఈ సినిమా కోసం పనిచేస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని పనులను త్వరగా పూర్తి చేసి, 2027 సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని నిలపాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. వరుణ్ తేజ్ నటిస్తున్న 16వ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌కు ‘బరి’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే..

Also Read : Anudeep: ‘ఫంకీ’ దెబ్బతో..కామెడీని పక్కన పెట్టి రూటు మార్చిన అనుదీప్..

సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాలు లేదా వాస్తవికతకు దగ్గరగా ఉండే సినిమాలు అనగానే అందరూ మలయాళ చిత్ర పరిశ్రమ వైపు చూస్తుంటారు. మరీ ఈ మధ్యకాలంలో అయితే మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను కూడా కట్టిపడేస్తున్నాయి. అయితే ‘బరి’ మూవీ లాంచ్ సందర్భంగా ఇదే విషయంపై ప్రశ్నించగా, దర్శకుడు యదు వంశీ చాలా కాన్ఫిడెంట్‌గా సమాధానమిచ్చారు.. ‘మలయాళ సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మా దగ్గర కంటెంట్ ఉంది, మేము తీసి చూపిస్తాం. మన కథలు, మన ఎథిక్స్, మన వాల్యూస్‌తో గొప్ప సినిమాలు తీయగల సామర్థ్యం మనకు ఉంది. నేను అది తీసి చూపిస్తాను’ అంటూ ఆయన సవాల్ విసిరారు. ఇతర భాషా చిత్రాల కంటే మన తెలుగు నేటివిటీతో కూడిన స్పోర్ట్స్ డ్రామాలు పవర్‌ఫుల్‌గా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhari movie pooja ceremony Pawan Kalyan
  • Niharika Konidela Pink Elephant Pictures
  • Telugu sports drama volleyball
  • Varun Tej Bhari movie updates
  • Yadu Vamsi Bhari movie director

తాజావార్తలు

  • Yadhu Vamsi: మలయాళం మూవీస్ మర్చిపోండి.. డైరెక్టర్ యదు వంశీ డేరింగ్ స్టేట్‌మెంట్.. 

  • Ishan Kishan: “ఓడినా మొనగాడే”.. సన్‌రైజర్స్ చరిత్రలో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు..

  • Bank Holidays in April 2026: ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ లో భారీగా బ్యాంకు సెలవులు.. ఏకంగా సగం రోజులు

  • Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

  • Phil Salt Catch Controversy: ఫిల్ సాల్ట్ ‘సూపర్’ క్యాచ్‌పై రచ్చ.. ఇంతకీ ఔటా? నాటౌటా?.. క్లారిటీ ఇదిగో..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions