Gunasekhar :నేను అడగలేదు.. ఫోన్ కూడా చేయలేదు.. మహేష్ బాబు గొప్పతనంపై గుణశేఖర్ ప్రశంసలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, గుణశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అయితే దీని వెనుక ఉన్న అసలు విషయాన్ని గుణశేఖర్ బయటపెట్టారు. “నేనేమీ మహేష్ బాబును ‘యుఫోరియా’ చూడమని అడగలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. తనంతట తనే సినిమా చూసి నాతో చాలాసేపు మాట్లాడారు. కనకవర్షం కురిపించే ఒక కమర్షియల్ సూపర్ స్టార్‌కు నా సినిమా నచ్చడం అంటే.. అది నాకు నిజంగా కనకవర్షమే!’ అంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : Adivi Sesh: ‘డెకాయిట్’తో నా రూట్ మారుతోంది.. అడివి శేష్ క్లారిటీ
Also Read
- Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
- Test Match: ఆ ప్లేయర్‌కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
ఒకప్పుడు తనతో భారీ బ్లాక్‌బస్టర్స్ చేసిన మహేష్ బాబు, ఇప్పుడు తన చిన్న సినిమాను కూడా అంతే గౌరవించి ఎంకరేజ్ చేయడం గుణశేఖర్‌ను కదిలించింది.. ‘యూత్ ఫుల్ కంటెంట్ అయినా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది’ అని మహేష్ ప్రశంసించినట్లు సమాచారం. ఈ సినిమాతో గుణశేఖర్ మళ్ళీ తన ఫామ్‌లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా యువత ఎదుర్కొనే సోషల్ ఇష్యూస్‌ను ఈ సినిమాలో చాలా రా అండ్ రస్టిక్‌గా చూపించారట. మహేష్ బాబు లాంటి స్టార్ సపోర్ట్ దొరకడంతో ‘యుఫోరియా’ కలెక్షన్లపై కూడా సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
-
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!