Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Director Gunasekhar Announced The New Movie What Is The Title

Gunasekhar : కొత్త సినిమా ప్రకటించిన దర్శకుడు గుణశేఖర్.. టైటిల్ ఏంటంటే..?

Published Date :May 28, 2024 , 12:25 pm
By Murali Krishna
Gunasekhar : కొత్త సినిమా ప్రకటించిన దర్శకుడు గుణశేఖర్.. టైటిల్ ఏంటంటే..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Gunasekhar :టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ దర్శకుడు తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.గత కొంత కాలంగా గుణశేఖర్ హిస్టారికల్ మూవీస్ ని తెరకెక్కిస్తున్నారు.ఈ దర్శకుడు తెరకెక్కించిన రుద్రమదేవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.అయితే గత ఏడాది దర్శకుడు గుణ శేఖర్ “శాకుంతలం”అనే సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.దీనితో కొంత గ్యాప్ తీసుకోని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

Read Also :Chiranjeevi : ఎన్టీఆర్ కి “భారతరత్న” ఇవ్వాలి.. చిరంజీవి ట్వీట్ వైరల్..

Also Read

  • SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
Add as a preferred
source on google

తాజాగా త‌న కొత్త సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. త‌న సొంత బ్యాన‌ర్ అయిన గుణ టీమ్‌వ‌ర్క్స్‌పై దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త‌న కొత్త సినిమాకి ‘యుఫోరియా’ అనే టైటిల్‌ను ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి నీలిమా గుణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.కేవలం టైటిల్ ను మాత్రమే ప్రకటించడం జరిగింది, ఈ చిత్రానికి సంబంధించి న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నట్లు త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #title viral
  • Gunasekhar
  • new film

తాజావార్తలు

  • SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions