Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాకు శాశ్వత్ సచ్దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించాయి. తాజాగా దర్శకుడు ఆదిత్య ధర్ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శాశ్వత్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. “కొన్ని కొల్లాబరేషన్స్ కేవలం పనితోనే ముగిసిపోవు, అవి వ్యక్తిగతంగా మారిపోతాయి. శాశ్వత్ నాకు కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదు, నా సొంత తమ్ముడు లాంటి వాడు. మేమిద్దరం కలిసి ఎన్నో ఆలోచనలు, నిశ్శబ్దాలు, తీవ్రమైన చర్చలను పంచుకున్నాం” అంటూ ఆదిత్య ధర్ ఎమోషనల్ అయ్యారు.
Also Read : NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రానికి కూడా శాశ్వత్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇప్పుడు ‘ధురంధర్ 2’ తో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. ముఖ్యంగా జమీల్ జమాలీ పాత్రకు సంబంధించిన మ్యూజిక్ బిట్స్, థీమ్ సాంగ్స్ ఆడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. శాశ్వత్ సచ్దేవ్ తన పని పట్ల చూపించే అంకితభావం వల్లే ఈ స్థాయిలో అవుట్‌పుట్ వచ్చిందని ఆదిత్య ధర్ కొనియాడారు. రణవీర్ సింగ్ అభిమానులు కూడా ఈ మ్యూజిక్ ఆల్బమ్‌ను లూప్‌లో వింటూ, నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
Here’s to Shashwat Sachdev.
Some collaborations go beyond work, they become deeply personal.⁰Sha has been that for me.
Not just the music composer of Dhurandhar but someone I see as a younger brother, someone I’ve shared chaos, silence, ideas and some of the most intense… pic.twitter.com/EJ8O0LH2cY— Aditya Dhar (@AdityaDharFilms) April 7, 2026
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!