Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dil Raju To Introduce Director Anil Ravipudi As Actor Updates

Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!

Published Date :April 6, 2026 , 1:32 pm
By Mounika
Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వరుస విజయాలను అందుకుంటున్నారు. అయితే ఆయనలో కేవలం గొప్ప దర్శకుడే కాకుండా ఒక అద్భుతమైన నటుడు కూడా ఉన్నాడని నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. అనిల్ రావిపూడిని నటుడిగా తానే వెండితెరకు పరిచయం చేస్తానని స్పష్టం చేశారు. గతంలో అనిల్ కథలు వినిపించడానికి తన వద్దకు వచ్చినప్పుడల్లా ఆయనలోని నటుడిని గమనించానని, అందుకే ఆయన్ని హీరోగా పెట్టి ఒక సినిమా నిర్మించాలనే ఆలోచన తనకు ఉందని దిల్ రాజు వెల్లడించారు.

Also Read : Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘#VenkyAnil5’ అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాణంలో అనిల్ నటుడిగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. మరోవైపు, ప్రదీప్ రంగనాథన్ కృతి శెట్టి జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం ఏప్రిల్ 10న తెలుగులో విడుదల కాబోతోంది. ఇప్పటికే తెలుగు ఆడియెన్స్‌లో మంచి మార్కెట్ సంపాదించుకున్న ప్రదీప్, ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సై-ఫై కామెడీ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dil Raju Anil Ravipudi actor debut
  • Love Insurance Kompany movie release
  • Telugu cinema news April 2026.
  • VenkyAnil5 movie updates

తాజావార్తలు

  • Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!

  • Gangavva: ప్రజావాణికి మై విలేజ్ షో గంగవ్వ.. అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం..

  • PM Modi: ఆత్మనిర్భర దేశాన్ని నిర్మించడమే మా లక్ష్యం.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మోడీ వెల్లడి

  • Tragedy: ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. చివరకు ఘోరం..

  • CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం… సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions