Dil Raju: Deverakonda: మొన్న అన్నారు.. ఇప్పుడు చేసి చూపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరుస సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయాయి.ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది .దీనితో దాని ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడటంతో ఈసినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.అయితే రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చిన ఈ మూవీ అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతుంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై పీరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని సమాచారం.
తాజాగా విజయ్ దేవరకొండ తన తరువాత సినిమాను ప్రకటించారు.మరోసారి దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో విజయ్ సినిమా చేస్తున్నాడు. రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా గురించి చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందని వారు తెలిపారు.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండతో మళ్లీ ఒక సినిమా చేస్తానని దిల్ రాజు అన్నారు .అయితే ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ చూసిన తర్వాత దిల్ రాజు డ్రాప్ అవుతారేమో అని అంతా అనుకున్నారు.అయితే కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న రవికిరణ్ కోలాకి ఏకంగా విజయ్ దేవరకొండని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చి దిల్ రాజు అందరిని ఆశ్చర్య పరిచారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
A Larger-than-life "Rural Action Drama" is on the cards 🧨#SVC59 will be @TheDeverakonda's Mass Endeavour
X
A @storytellerkola's Vision 💥Produced by Raju – Shirish ✨
More Updates on 9th May, Stay tuned to @SVC_official pic.twitter.com/FVca4INOGC
— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2024
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!