Sridevi Vijaykumar : ఈశ్వర్ సినిమా టైంకు శ్రీదేవి వయసేంతో తెలుసా?..అసలు నమ్మలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి విజయకుమార్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ప్రముఖ నటుడు విజయకుమార్ నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె. ఆమె1992లో సత్యరాజ్ నటించిన రిక్షా మామాలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.. ఆ సినిమాలు అన్ని ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.. తెలుగులో ప్రభాస్ సినిమాలో నటించింది..
ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ హీరోగా నటించారు.. అప్పట్లో వీరిద్దరి జోడి ప్రేక్షకులను కట్టిపడేసింది.. ఆ సినిమా జనాలకు బాగా నచ్చిందనే చెప్పాలి. లవ్ వైరస్ అనే తమిళ సినిమాతో శ్రీదేవి విజయకుమార్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. అలాగే ఈశ్వర్ తర్వాత ఈమె తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, పెళ్లి కాని ప్రసాద్, వీర చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు..
Also Read
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ఇదిలా ఉండగా.. ఈమె ఇటీవల NTV టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు.. సినిమాల్లోకి తాను ఎలా వచ్చింది అనే విషయాన్ని చెప్పింది. అంతేకాదు ఈశ్వర్ సినిమా టైం లో ఆమె వయసు ఎంత అనేది చెప్పింది.. ఆ సినిమా చేస్తున్న సమయంలో ఆమె వయస్సు కేవలం పదిహేను ఏళ్లని చెప్పింది.. ఇది విన్న వారంతా అసలు నమ్మలేకున్నారు.. కాని ఇది నిజం అని చెప్పింది… ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ఇక ఈమె ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెల్స్‌లో మోడరేటర్‌గా ఉన్నారు.అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీదేవి విజయకుమార్ తరచూ తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు…
ఈశ్వర్ సినిమా రిలీజ్ అయ్యే టైం కి నా వయసు ఎంతో తెలుసా? – హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్#Sridevi #SrideviSaratKumar #Eeshwar #Prabhas𓃵 #Kalki2829AD #NTVTelugu #NTVENT pic.twitter.com/ioPNrlHrLV
— NTV Telugu (@NtvTeluguLive) March 8, 2024
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం